1. నూనె గింజలు మరియు పుష్పాదాలను దిగుబడిని పెంచుటకు ఉపయోగించే విధానం
1) హరిత విప్లవం
2) యెల్లో రివల్యూషన్
3) గ్రే రివల్యూషన్
4) సిల్వర్ రివల్యూషన్
సమాధానం: 2)
2. మాంసాల దిగుబడులు ఉత్పత్తిని పెంచుటకు ఉపయోగించే విధానం
1) గోల్డెన్ రివల్యూషన్
2) బ్రౌన్ రివల్యూషన్
3) పింక్ రివల్యూషన్
4) గ్రే రివల్యూషన్
సమాధానం: 3)
3. పింక్ రివల్యూషన్ ఈ రంగానికి చెందినది
1) ఎరువులు
2) మాంసాల దిగుబడులు
3) ఫార్మాస్యూటికల్స్
4) పండ్ల ఉత్పత్తి
సమాధానం: 2)
4. గోల్డెన్ రివల్యూషన్ దీనికి సంబంధించినది
1) గుడ్డు
2) పండు
3) పాలు
4) పూలు
సమాధానం: 2)
5. సముద్రపు ఉప్పెనలతో చేపల పెంపకాన్ని ఇలా పిలుస్తారు.
1) ఆక్వాకల్చర్
2) పిసికల్చర్
3) మారికల్చర్
4) పెర్లికల్చర్
సమాధానం: 3)
6. వానపాము పెంపకానికి గల పేరు
1) సెరికల్చర్
2) ఎపికల్చర్
3) వెర్మికల్చర్
4) సిల్వికల్చర్
సమాధానం: 3)
7. విటి కల్చర్ అనగా
1) చేపల పెంపకం
2) కూరగాయల పెంపకం
3) ద్రాక్ష సాగు
4) తేనేటీగలు
సమాధానం: 3)
8. కూరగాయల సాగును ఇలా పిలుస్తారు.
1) హార్టికల్చర్
2) ఫ్లోరికల్చర్
3) సెరికల్చర్
4) ఓలరికల్చర్
సమాధానం: 4)
9. సెరికల్చర్ అనగా
1) కలుపు చేపల పెంపకం
2) పట్టుపురుగుల పెంపకం
3) కోళ్లను పెంచుట
4) ఈము పక్షుల పెంపకం
సమాధానం: 2)
10. ఎపికల్చర్ అనగా
1) తేనెటీగల పెంపకం
2) తేనేటీగల పెంపకం
3) పట్టుపురుగుల పెంపకం
4) గొర్రెల పెంపకం
సమాధానం: 2)
11. ఫ్లోరికల్చర్ అనగా
1) పండ్లతోటల పెంపకం
2) రోగుల పెంపకం
3) వెదురు పెంపకం
4) పుష్పగుచ్ఛాల పెంపకం
సమాధానం: 4)

