1. పంచుడు అధ్యయనం చేయు శాస్త్రం
1) కాలాలజీ
2) క్రోమాలజీ
3) సైన్సాలజీ
4) సైకాలజీ
సమాధానం: 2)
2. హేమటాలజీ దేని అధ్యయనం చేస్తుంది.
1) కాలేయం
2) రక్తం
3) కణజాలం
4) ఉష్ణోగ్రతలు
సమాధానం: 2)
3. భూమి ఉపరితల ఆకృతుల అధ్యయనం చేయు శాస్త్రం
1) హైడ్రాలజీ
2) హైడ్రోగ్రఫీ
3) జియాలజీ
4) జియోగ్రఫీ
సమాధానం: 4)
4. వర్షపాతం అధ్యయనం చేయు శాస్త్రం
1) క్లైమటాలజీ
2) మెటియరాలజీ
3) హైడ్రాలజీ
4) పిడాలజీ
సమాధానం: 2)
5. మానవ శరీర నిర్మాణం అధ్యయనం చేయు శాస్త్రం
1) ఆంత్రపాలజీ
2) జూలాజీ
3) క్రోనాలజీ
4) అనాటమీ
సమాధానం: 4)
6. నదులను అధ్యయనం చేయు శాస్త్రం
1) పొటమాలజీ
2) హోమాలజీ
3) పెడాలజీ
4) లిథాలజీ
సమాధానం: 1)

