గుండె మార్పిడి శస్త్రచికిత్సను మొదట నిర్వహించిన వైద్యుడు???


1. గుండె మార్పిడి శస్త్రచికిత్సను మొదట నిర్వహించిన వైద్యుడు

1) అలెగ్జాండర్ ఫ్లెమింగ్

2) క్రిస్టియన్ బెర్నార్డ్

3) అడాల్ఫ్ వాన్ బెహరింగ్

4) విలియం కోల్‌ఫ్

సమాధానం: 2)


2. తొలి కారును మొదట రూపొందించినది

1) రోలాండ్ పాల్

2) శామ్యూల్ మోర్స్

3) జె.డబ్ల్యూ.లైర్డ్

4) ఎడ్మిస్టన్

సమాధానం: 3)


3. స్పుట్నిక్‌ను రూపొందించినది

1) చైనా

2) అమెరికా

3) రష్యా

4) బ్రిటన్

సమాధానం: 3)


4. శిలాజాల వయస్సును నిర్ధారించే రేడియో కార్బన్ డేటింగ్‌ను కనుగొన్నది

1) బెంజమిన్ ఫ్రాంక్లిన్

2) డబ్ల్యూ.ఎఫ్. లిబ్బీ

3) జాన్ గుడ్‌ఎనఫ్

4) గెలీలియో

సమాధానం: 2)


5. ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేసినది

1) చార్లెస్ లెరెక్స్

2) మైఖేల్ ఫారడే

3) మైఖేల్ ఓమ్

4) బెంజమిన్ ఫ్రాంక్లిన్

సమాధానం: 4)


6. శామ్యూల్ కోల్ ఆవిష్కరించిన వస్తువు

1) రివాల్వర్

2) జలాంతర్గామి

3) యుద్ధవిమానం

4) యుద్ధనౌక

సమాధానం: 1)


7. డి.యన్.ఏ నిర్మాణాన్ని మొదట తెలుపుకున్న శాస్త్రవేత్తలు

1) క్రిక్

2) వాట్సన్

3) రాబర్ట్ కోచ్

4) 1 మరియు 2

సమాధానం: 4)


8. సెల్‌ఫోన్‌ను కనుగొన్నది

1) అలెగ్జాండర్ గ్రాహం బెల్

2) శామ్యూల్ మోర్స్

3) మార్టిన్ కూపర్

4) హెన్రీ బ్రియార్

సమాధానం: 1)


9. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించుము

1) జైనమేట్ – ఆల్ఫ్రెడ్ నోబెల్

2) విమానం – రైట్ సోదరులు

3) మైక్రోఫోన్ – థామస్ అల్వా ఎడిసన్

4) అనుభాంబు – ఓటో హాన్

సమాధానం: 2)


10. లేజర్ కిరణాలను కనుగొన్నది

1) రాంట్జెన్

2) చార్లెస్ హెచ్. టౌన్స్

3) హెర్ట్జ్

4) గోర్డన్ గోల్డ్

సమాధానం: 2)


Top

Below Post Ad