1. సీ–లాంగ్వేజ్ అనే కంప్యూటర్ పరిభాషను రూపొందించినది
1) వారెన్
2) డెనిస్ రిచీ
3) చార్లెస్ బాబేజ్
4) విలియమ్
సమాధానం: 2)
2. రక్త వర్గాల వర్గీకరణను తెలియజేసినది
1) లాండ్స్ స్టీనర్
2) పంక్
3) విలియమ్ హార్వే
4) ఎడ్వర్డ్ జెన్నర్
సమాధానం: 1)
3. కృత్రిమ గుండెను రూపొందించినది
1) విలియమ్ హార్వే
2) విలియమ్ కోల్ఫ్
3) క్రిస్టియన్ బెర్నార్డ్
4) బార్టెన్ ఎలిషర్
సమాధానం: 2)
4. టెలిఫోన్‌ను రూపొందించినది
1) మార్ జాకబ్స్
2) నెజ్జిడిన్
3) లారిబ్రిడ్జ్
4) ఎడిసన్
సమాధానం: 4)
5. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త
1) లీవెన్ హాక్
2) లూయీ పాస్చర్
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
సమాధానం: 1)
6. లిఫ్టును కనుగొన్నది
1) ఓటిస్
2) రైట్
3) మార్టిన్ కూపర్
4) ఓబ్రియన్
సమాధానం: 1)
7. ఎక్స్ కిరణాలను కనుగొన్నది
1) చార్లెస్ టౌన్స్
2) విలియమ్ కె. రాంట్జెన్
3) లూయిస్ ప్రిన్స్
4) హాన్స్ జైస్మర్
సమాధానం: 2)
8. మ్యూజియాన్ని కనుగొన్నది
1) ధాంప్సన్
2) రూధర్‌ఫోర్డ్
3) చాడ్విక్
4) హార్ట్‌లీ
సమాధానం: 3)
9. సైకిల్‌ను మొదట రూపొందించినది
1) టేలర్ అండ్ యంగ్
2) అలెగ్జాండర్ పార్క్స్
3) మెక్‌మిలన్
4) ఆర్మ్‌స్ట్రాంగ్
సమాధానం: 3)
10. మూత్రపిండ ఆపరేషన్ పద్ధతులను రూపొందించినది
1) మెండలీఫ్
2) లాయిబర్
3) మార్గోని
4) గెలీలియో
సమాధానం: 2)
11. బారో మీటర్‌ను మొదట రూపొందించినది
1) గెలీలియో
2) టారిసెల్లీ
3) హన్స్-ఫ్లిట్
4) హార్ట్
సమాధానం: 2)

