1. లైటింగ్ కండక్టర్‌ను కనుగొన్నది.
1) మైఖేల్ ఫారడే
2) బెంజమిన్ ఫ్రాంక్లిన్
3) ఆంపియర్
4) చార్ల్స్ రెంట్స్
సమాధానం: 2)
2. ఏ.టి.యం. యంత్రాన్ని మొదట రూపొందించినది.
1) లూథర్ సిమ్జియన్
2) డేవిడ్ వారెన్
3) జాన్ షెపర్డ్ బారన్
4) బెంజమిన్ హాల్ట్
సమాధానం: 3)
3. ఎయిర్ కండీషనర్ (AC) ను కనుగొన్నది.
1) అలెగ్జాండర్ పార్క్స్
2) కారియర్
3) టేలర్ & యంగ్
4) నికోలస్ కుగ్నాట్
సమాధానం: 2)
4. విటమిన్స్‌ను కనుగొన్నది.
1) హాప్కిన్స్
2) మెక్‌కాలమ్
3) జేమ్స్ సింప్సన్
4) రాబర్ట్ గల్లింగ్
సమాధానం: 1)
5. అణుక్షేప వైద్యాన్ని కనుగొన్నది
1) కాప్సీ
2) బెంజమిన్ వారిస్
3) పాల్ ముల్లర్
4) లాయిస్ ప్రీస్
సమాధానం: 3)
6. స్టీమ్ ఇంజిన్‌ను కనుగొన్నది.
1) కోల్ట్
2) హంప్రిడేవి
3) జేమ్స్ వాట్
4) జె.సి. పెరియర్
సమాధానం: 3)
7. ఫోటోగ్రఫీని రూపొందించినది.
1) విలియమ్ హెన్రీ ఫాక్స్
2) ఫ్రాంక్ విటిల్
3) వాల్టర్ హంట్
4) ఇస్సాక్ న్యూటన్
సమాధానం: 1)
8. ఫోటో కాపియర్ (జిరాక్స్) ను కనుగొన్నది.
1) కార్ల్సన్
2) థామస్ ఓటిస్
3) మైఖేల్ ఫ్లెమింగ్
4) హంట్
సమాధానం: 1)
9. 1971లో మొదటి వాషింగ్ మెషిన్ ప్రాసెస్ అభివృద్ధి చేసిన కంపెనీ
1) ఇంటెల్
2) వియ్యం
3) గూగుల్
4) సిస్కో సిస్టమ్స్
సమాధానం: 1)
10. గృహాల నిర్మాణాలు రూపొందించినది.
1) న్యూటన్
2) థామస్ హార్ట్
3) కేప్లర్
4) గెలీలియో
సమాధానం: 4)
11. సి.టి. స్కాన్‌ను కనుగొన్నది.
1) ఆర్ధర్ ఎక్స్‌రే
2) హాప్కిన్స్
3) లైనెక్
4) సింప్సన్
సమాధానం: 1)
12. మొదటిసారి క్లోనింగ్ చేసినది.
1) నార్మన్ బోర్లాగ్
2) వియాన్ విల్ముట్
3) ఎడ్వర్డ్ జెన్నర్
4) ఇన్స్మాన్
సమాధానం: 2)
13. కృత్రిమ జన్నును రూపొందించినది.
1) ఎడ్విన్ హబుల్
2) న్యూటన్ ఎడిసన్
3) వాలెస్ క్రిక్
4) హార్గోవింద్ ఖురానా
సమాధానం: 4)
<

