కాలేయాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఏది? General Science Bits TM/EM


1. కాంతి అధ్యయన శాస్త్రం

1) ఆప్టిక్స్

2) ఆప్టిమెట్రీ

3) అకౌస్టిక్స్

4) మెటాలజీ

సమాధానం: 1)


2. కపాలం (తల ఎముకలు) గురించి అధ్యయనం చేయునది

1) క్రయాలజీ

2) క్రానియాలజీ

3) పామాలజీ

4) కార్డియాలజీ

సమాధానం: 2)


3. కాలేయాన్ని అధ్యయనం చేయునది

1) హెపటాలజీ

2) కార్డియాలజీ

3) నెఫ్రాలజీ

4) న్యూరాలజీ

సమాధానం: 1)


4. శాసనాల (రాతి శిలాశాసనాల) అధ్యయనం చేసే శాస్త్రం

1) క్రిస్టలోగ్రఫీ

2) ఎపిగ్రఫీ

3) క్రోనోగ్రఫీ

4) కార్టోగ్రఫీ

సమాధానం: 2)


5. కార్టోగ్రఫీ అనగా

1) పటాలు, గ్లోబులు తయారీ శాస్త్రం

2) వ్యవసాయ క్షేత్రాల అధ్యయనం

3) నదుల అధ్యయనం

4) జనాభా అధ్యయనం

సమాధానం: 1)


6. మానవ ప్రవర్తనను అధ్యయనం చేయునది

1) సైకాలజీ

2) డెమాలజీ

3) లిథాలజీ

4) ఫిలాటెలీ

సమాధానం: 1)


7. జంతువుల స్వభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రం

1) ఎకాలజీ

2) అకౌస్టిక్స్

3) ఎటిమాలజీ

4) ఎథాలజీ

సమాధానం: 4)


8. ఎడారులను అధ్యయనం చేసే శాస్త్రం

1) ఎరిమాలజీ

2) పెడాలజీ

3) ఓరాలజీ

4) క్రిప్టాలజీ

సమాధానం: 1)


9. కాలేయం సంబంధిత వ్యాధులను అధ్యయనం చేయునది

1) హెపటాలజీ

2) కార్డియాలజీ

3) పల్మనాలజీ

4) డెర్మటాలజీ

సమాధానం: 1)


10. ఆరోగ్య సంరక్షణను తెలిపే శాస్త్రం

1) హిస్టాలజీ

2) హైజీన్

3) మైకాలజీ

4) ఎథాలజీ

సమాధానం: 2)


11. మృతుల గూర్చి అధ్యయనం చేయునది

1) థానటాలజీ

2) సిటాలజీ

3) జెరంటాలజీ

4) థియాలజీ

సమాధానం: 1)


Top

Below Post Ad