Hot Widget

Type Here to Get Search Results !

ముఖ్యమైన ప్రదేశాలు బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. ప్రసిద్ధి చెందిన షిరిడీ మందిరం ఏ పీఠభూమిలో ఉంది ? జవాబు. 4

1 ) దక్కన్ 

2 ) కొడెర్మ 

3 ) దండకారణ్యం 

4 ) విదర్భ 


2. కోణార్క్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది ? జవాబు. 2

1 ) చత్తీస్ గడ్ 

2 ) ఒడిశా 

3 ) కర్ణాటక 

4 ) మధ్యప్రదేశ్ 


3. అయిదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలంపూర్ ఏ నది ఒడ్డున ఉంది ? జవాబు. 2

1 ) కృష్ణానది 

2 ) తుంగభద్ర 

3 ) బీమా

4 ) శరావతి 


4. కింది వాటిలో తప్పుగా ఉన్న అతను గుర్తించండి . జవాబు. 1

 1 ) అజంతా గుహలు - మధ్యప్రదేశ్ 

2 ) బొగత జలపాతం - తెలంగాణ 

3 ) అరసవెల్లి - ఆంధ్రప్రదేశ్ 

4 ) ఊటీ - తమిళనాడు 


5. భారతదేశంలో అత్యంత పొడవైన. జవాబు. 2

1 ) జుహూ బీచ్ 

2 ) మెరీనా బీచ్ 

3 ) రామకృష్ణ బీచ్ 

4 ) మంగినపూడి బీచ్ 


6. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన సర్దార్ పర్యటక బీచ్ ఏది ? పటేల్ విగ్రహం ( దీన్ని ఐక్యతా విగ్రహంగా పిలుస్తున్నారు . ఎక్కడ ఉంది ? జవాబు. 1

1 ) గుజరాత్ 

2 ) ఉత్తర్ ప్రదేశ్ 

3 ) రాజస్థాన్ 

4 ) ఢిల్లీ


7. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో లేని పర్యటక ప్రాంతం ఏది ? జవాబు. 4

1 ) అరకు వ్యాలీ 

2 ) జంగిల్ బెల్ - త్యాడ 

3 ) ఆరోగ్యవరం 

4 ) పర్ణశాల 


8. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి ప్రశాంత నిలయం ఏ రాష్ట్రంలో ఉంది ? జవాబు. 1

1 ) ఆంధ్రప్రదేశ్ 

2 ) తెలంగాణ 

3 ) కర్ణాటక 

4 ) తమిళనాడు 


9. పింజాల్ , దౌల్ దార్ శ్రేణుల మధ్య ఉన్న మనాలి వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది . జవాబు. 2

1 ) లద్దాజ్ 

2 ) హిమాచల్ ప్రదేశ్ 

3 ) ఉత్తరాఖండ్ 

4 ) పశ్చిమ బెంగాల్ 


10. కింది వాటిలో కాఫీని ఉత్పత్తి చేసే వేసవి విడిది కేంద్రం ఏది ? జవాబు. 3

1 ) కన్యాకుమారి 

2 ) ఊటీ 

3 ) కూర్గ్ 

4 ) టైగర్ హిల్ 


11. సరస్సుల నగరం , ' వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ ' అని కింది వాటిలో దేనికి పేరు ? జవాబు. 2

1 ) కొచ్చిన్ 

2 ) ఉదయ్ పూర్ 

3 ) జైపూర్ 

4 ) ఆగ్రా


 12. భారతదేశ పర్యటక వలయంలో గోల్డెన్ ట్రయాంగిల్ ( golden triangle ) లో లేని ప్రాంతం ఏది ? జవాబు. 4

1 ) దిల్లీ 

2 ) ఆగ్రా

 3 ) జైపూర్ 

4 ) జోధ్ పూర్ 


13. ప్రపంచంలోని పురాతన జీవన నగరం లేదా ' City of life ' అని ఏ నగరానికి పేరు? జవాబు. 4

1 ) ఇండోర్ 

2 ) హైదరాబాద్ 

3 ) మధుర 

4 ) వారణాసి 


14. కిందివాటిని జతపరచండి . జవాబు. 3

జాబితా -1 జాబితా -2 

i ) పింక్ సిటీ a ) జైసల్మీర్ 

ii ) గోల్డెన్ సిటీ b ) జైపూర్ 

iii ) సిటీ ఆఫ్ డ్రీమ్స్ C ) బెంగళూరు 

iv ) గార్డెన్ సిటీ d ) ముంబయి 


1 ) ja , ii - b , iii - c , ivad 

2 ) Hd , ii - c , iii - b , iv - a 

3 ) b , il - a , iii - d , iv - c 

4 ) Fa , ii - b , illed , iv - c 


15. ' ద బ్లూ సిటీ , సన్ సిటీ ' , ' థార్ ఎడారి ముఖద్వారం ' అని ఏ నగరానికి పేరు ? జవాబు. 2

1 ) కచ్

2 ) జోధ్ పూర్ 

3 ) శ్రీనగర్ 

4 ) వాగా 


16. బ్రిటిష్ ఇండియా వేసవి రాజధాని ( Summer capital ) అని ఏ నగరాన్ని పిలుస్తారు ? జవాబు. 3

1 ) లేహ్

 2 ) మనాలి 

3 ) సిమ్లా 

4 ) శ్రీనగర్ 


17. కింది వాటిలో ' భూలోక స్వర్గం ( Heaven of the earth ) అని దేనికి పేరు ? జవాబు. 2

1 ) దిల్లీ 

2 ) శ్రీనగర్ 

3 ) కాశీ 

4 ) గాంగ్టక్ 


18. సుందరమైన ముఖద్వారంలో కొండల రాజ్ , ఈస్ట్ ఇండియా కంపెనీ వేసవి ప్రధాన కార్యాలయం అని దేనికి పేరు ? జవాబు. 3

1 ) కొచ్చిన్ 

2 ) కొడైకెనాల్ 

3 ) ఊటీ 

4 ) డార్జిలింగ్ 


19. అజంతా , ఎల్లోరా రాతి రాష్ట్రంలో ఉన్నాయి . జవాబు. 1

1 ) మహారాష్ట్ర 

2 ) మధ్యప్రదేశ్ 

3 ) దిల్లీ 

4 ) కర్ణాటక 


20. కింది వాటిలో రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి చెందిన పార్క్ ఏది ? జవాబు. 1

1 ) కన్హా జాతీయ పార్క్ 

2 ) హెమీస్ జాతీయ పార్క్ 

3 ) కేబీఆర్ జాతీయ పార్క్ 

4 ) శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ 


21. ' ఫ్లెమింగో బర్డ్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహిస్తారు ? జవాబు. 1

 1 ) నేలపట్టు 

2 ) సలీం ఆలీ 

3 ) కొల్లేరు 

4 ) గ్రేట్ ఇండియన్ బర్ట్ 


22. కింది ఏ ప్రాంతానికి కశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు? జవాబు. 2

1 ) మదనపల్లి 

2 ) లంబసింగ్ 

3 ) అరకులోయ 

4 ) హార్సిలీ హిల్స్ 


23. హిమాలయ రాణి ( Queen of the Himalayas ) అని దేనికి పేరు ? జవాబు. 1

1 ) డార్జిలింగ్ 

2 ) కాంచనజంగా 

3 ) కోల్కతా 

4 ) డాంగ్ శ్రేణి 


24. ' ధర్మశాల ' శీతల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది . జవాబు. 2

1 ) లద్దా 

2 ) హిమాచల్ ప్రదేశ్ 

3 ) ఉత్తరాఖండ్ 

4 ) తమిళనాడు 


25. బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ? జవాబు. 2

1 ) మధ్యప్రదేశ్ 

2 ) కర్ణాటక 

3 ) మహారాష్ట్ర

4 ) ఉత్తరప్రదేశ్ 

Top Post Ad

Below Post Ad