Hot Widget

Type Here to Get Search Results !

భారతదేశం - పర్యటక రంగం బిట్స్


1. భారత ప్రభుత్వం 1966 లో స్థాపించిన ' ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరే షన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? 

1 ) ముంబయి 

2 ) న్యూదిల్లీ 

3 ) అహ్మదాబాద్ 

4 ) బెంగళూరు 


2. 2019 జాతీయ టూరిజం వార్షిక నివేదిక ప్రకారం అత్యధిక పర్యటకులను ఆకర్షించిన రాష్ట్రాలను అవరోహణ అమర్చండి . 

1 ) ఉత్తర్ ప్రదేశ్ , తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ 

2 ) ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , ఉత్తర్ ప్రదేశ్ 

3 ) కర్ణాటక , మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ 

4 ) ఉత్తర్‌ప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు 


3. మొగల్ గార్డెన్స్ న్యూదిల్లీలో ఉన్నాయి . అయితే రాక్ గార్డెన్ ఏ ప్రాంతంలో ఉంది ? 

1 ) హిమాచల్ ప్రదేశ్ 

2 ) ఉత్తరాఖండ్ 

3 ) చండీగడ్ 

4 ) పంజాబ్ క్రమంలో 


4. ' ఇండియన్ నయగారా ' అని ఏ జలపాతానికి పేరు ? 

1 ) డుడుమా జలపాతం 

2 ) చిత్రకూట్ జలపాతం 

3 ) బొగత జలపాతం 

4 ) జోగ్ జలపాతం 


5. గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా ' పర్యటన్ పర్వ్ ' జాతీయ ఉత్సవాలను ఎప్పుడు నిర్వహించారు ? 

1 ) 2019 అక్టోబరు 

2 ) 2020 అక్టోబరు 

3 ) 2018 అక్టోబరు 

4 ) 2019 జనవరి 


6. 2019 గణాంకాల ప్రకారం అత్యధిక విదేశీ పర్యటకులు సందర్శించిన రాష్ట్రం ఏది ? 

1 ) ఉత్తర్ ప్రదేశ్ 

2 ) మహారాష్ట్ర 

3 ) తమిళనాడు 

4 ) పశ్చిమ బెంగాల్ 


7. భారతదేశ ' తెలుపు ఎడారిగా పొందింది ? 

1 ) జోధ్ పూర్ 

2 ) కచ్ 

3 ) బార్మర్ లోయ 

4 ) సియాచిన్ 


8. దేశంలో అత్యంత ఎత్తయిన , ప్రకృతి రమణీయ జలపాతం ఏది ? 

1 ) జోరేస్పా జలపాతం 

2 ) కుంచికల్ జలపాతం పేరు 

3 ) చిత్రకూట్ జలపాతం 

4 ) హొగెనక్కల్ జలపాతం 


9. నిర్మలమైన లోయ పువ్వులకు ( Valley of Flowers ) ప్రసిద్ధి చెందిన పర్యటక ప్రాంతం ఎక్కడ ఉంది ? 

1 ) లద్దాఫ్ 

2 ) జమ్మూ కశ్మీర్ 

3 ) హిమాచల్ ప్రదేశ్ 

4 ) ఉత్తరాఖండ్ 


10. 2019 నివేదిక ప్రకారం విదేశీ పర్యటకుల సందర్శనలో హైదరాబాద్ నగరం ఏ స్థానంలో ఉంది ?

 1 ) 3 వ 

2 ) 6 వ 

3 ) 8 వ 

4 ) 10 వ 


11. ' తెలంగాణ ఊటీ " కిందివాటిలో ఏ ప్రాంతానికి పేరు ? 

1 ) అనంతగిరి కొండలు 

2 ) పాండవుల గుట్ట 

3 ) బైసన్ కొండలు 

4 ) రాఖీ కొండలు 


12 పర్యటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న అరకులోయ , లంబసింగి ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? 

1 ) ఒడిశా 

2 ) చత్తీస్ గఢ్ 

3 ) ఆంధ్రప్రదేశ్ 

4 ) కర్ణాటక 


13. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది ? 

1 ) గంగానది 

2 ) యమునా నది 

3 ) సరస్వతి నది 

4 ) సోన్ నది 


14. కళా శిల్పాలకు ప్రసిద్ధి చెందిన ' ఖజురహో ' ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ? 

1 ) మహారాష్ట్ర 

2 ) మధ్యప్రదేశ్ 

3 ) ఒడిశా 

4 ) ఉత్తమ్రదేశ్ 


15. కిందివాటిలో సంగీతానికి ప్రసిద్ధి చెందిన కోట ఏది ? 

1 ) హంపి 

2 ) గోల్కొండ 

3 ) పిత్తోర్‌గఢ్ 

4 ) శ్యామ్ గఢ్ 


16. సహజ , సాంస్కృతిక , మిశ్రమ పర్యటక కేంద్రానికి నిలయమైన ' కాంచన్ జోంగా ఏ రాష్ట్రంలో ఉంది ? 

1 ) సిక్కిం 

2 ) కేరళ

3 ) ఉత్తరాఖండ్ 

4 ) హిమాచల్ ప్రదేశ్ 


17. జల విహారకేంద్రంగా ప్రసిద్ధి చెందిన పాపికొండలు ఏ నదిపై ఉన్నాయి ? 

1 ) ప్రాణహిత 

2 ) శబరి 

3 ) ఇంద్రావతి 

4 ) గోదావరి


18. కింది అంశాలను పరిశీలించండి . 

ఎ ) దేశంలో రెండో అతిపెద్ద , పొడవైన బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి .  

బి ) అతి ప్రాచీన ప్రకృతి రమణీయ భైరవకోన రాతి గుహ ప్రకాశం జిల్లాలో ఉంది . 

1 ) ఎ సరైంది 

2 ) బి సరైంది 

3 ) ఎ , బి రెండూ సరైనవి 

4 ) ఎ , బి రెండూ సరైనవి కావు 


19. కింది అంశాలను పరిశీలించండి . 

ఎ ) ఆంధ్రప్రదేశ్ లో ఎత్తయిన జలపాతం ' తలకోన

 బి ) తెలంగాణలో ఎత్తయిన జలపాతం ' కుంతల , 

1 ) ఎ సరైంది 

2 ) బి సరైంది 

3 ) ఎ , బి రెండూ సరైనవి 

4 ) ఎ , బి రెండూ సరైనవి కావు 


20. కిందివాటిని జతపరచండి . ప్రాంతం ప్రాధాన్యత

 i ) గయ a ) క్రైస్తవ మతం 

ii ) కొలనుపాక b ) హిందూ మతం 

iii ) ఒంటిమిట్ట C ) జైన మతం

 iv ) జెరుసలేం d ) బౌద్ద మతం 

1 ) ia , ii - b , ii - c , iv - d 

2 ) i - d , ii - c , iii - b , iv - a 

3 ) i - d , ii - b , ii - a , iv - c 

4 ) i - a , itc , iii - d , iv - b 


21. 2016 ట్రావెల్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ప్రపంచ ముఖ్యమైన సాంస్కృతిక పర్యటక ప్రాంతాల్లో రెండో ప్రాధాన్యతను సంతరించుకున్న భారతీయ నగరం ఏది ? 

1 ) బెంగళూరు 

2 ) హైదరాబాద్ 

3 ) ముంబయి

 4 ) జైపూర్ 


22. కిందివాటిని జతపరచండి . 

జాబితా -1 జాబితా 

i ) మున్నార్ a ) తమిళనాడు 

ii ) తాజ్ మహల్ b ) కర్ణాటక

 iii ) నాగర్‌హోల్ c ) తెలంగాణ

iv ) కొడైకెనాల్ d ) కేరళ  

1 ) i - a , ii - b , ii - c , iv - d 

2 ) ie , ii - d , ii - c , iv - b 

3 ) i - d , ii - c , iii - b , iv - a 

4 ) i - a , fire , ii - c , iv - d 


23. భారతదేశంలో అతిపెద్ద ప్రకృతి సిద్ధమైన హిమనీనదం ఏది ? 

1 ) బియోఁ్మర్ 

2 ) సియాచిన్ 

3 ) టైగర్ హిల్ 

4 ) చమోలి 


24. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం ఏ రాష్ట్రంలో ఉంది ?

1 ) కేరళ 

2 ) అండమాన్ 

3 ) తమిళనాడు 

4 ) లక్షద్వీప్ 


25. ప్రసిద్ధి చెందిన షిరిడీ మందిరం ఏ పీఠభూమిలో ఉంది ? 

1 ) దక్కన్

 2 ) కొడెర్మ 

3 ) దండకారణ్య 

4 ) విదర్భ

Top Post Ad

Below Post Ad