1. కిందివాటిలో విమాన వేగాన్ని కొలిచే పరికరం? జవాబు. 5
1 ) మ్యాక్
2 ) స్పీడోమీటర్
3 ) పిటాట్ ట్యూబ్
4 ) అనిమోమీటర్
2. అయనీకరించే రేడియో ధార్మికతను కొలిచే పరికరం ఏది ? జవాబు. 1
A. గాగుర్ - ముల్లర్ కౌంటర్
B. సింటిలేషన్ కౌంటర్
C. క్లౌడ్ ఛాంబర్
D. రేడియో మీటర్
1 ) A , B , C 2 ) B , C , D 3 ) C , D 4 ) A , B , C , D
3. రేడియో ధార్మికతకు ప్రమాణం? జవాబు. 4
1 ) బెకరల్
2 ) రూథర్‌ఫర్డ్
3 ) క్యూరీ
4 ) పైవన్నీ
4. కిందివాటిని జతపరచండి? జవాబు. 1
1 ) విద్యుదావేశం A ) గాల్వానా మీటర్
|| ) విద్యుత్ ప్రవాహ B ) వోల్ట్ మీటర్ పరిమాణం
||| ) విద్యుత్ C ) అమ్మీటర్ పొటెన్షియల్ -
IV ) విద్యుత్ D ) స్వర్ణపత్ర ప్రవాహ ఉనికి విద్యుత్ దర్శిని
1 ) 1 - D , ||-C , III - B , IV - A
2 ) 1 - C , II - D , II - B , IV - A
3 ) 1 - D , II - C , 11 - A , IV - B
4 ) 1 - D , II - B , III - C , IV - A
5. ప్రచోదన మితుల ను కలిగి ఉండే భౌతిక రాశి? జవాబు. 2
1 ) బలం
2 ) ద్రవ్యవేగం
3 ) టార్క్
4 ) కోణీయ ద్రవ్యవేగం
6. ఒక కిలో వాటి గంట ( KWh ) దేనికి సమానంగా? జవాబు. 4
1 ) 6.6 MJ
2 ) 8.1 MJ
3 ) 2.4 MJ
4 ) 3.6 MJ
7. కిందివాటిలో ప్రాథమిక భౌతికరాశి ఏది ? జవాబు. 2
1 ) వైశాల్యం
2 ) కాలం
3 ) వడి
4 ) బలం
8. జరిగిన పనిని కొలిచే పరికరం ఏది ? జవాబు. 4
1 ) యూడియో మీటర్
2 ) అనిమో మీటర్
3 ) హైటో మీటర్
4 ) ఎర్గో మీటర్
9. త్వరణానికి మితిఫార్ములా ఏమిటి ? జవాబు. 1
1 ) [ MOLT - 2
2 ) ( ML2T - 2 )
3 ) [ MILT ]
4 ) [ ML - 1T - 2 ]
10. పీడనం మితులను కలిగి ఉండేది . ఏది ? జవాబు. 4
1 ) ప్రతిబలం ( Stress )
2 ) స్థితిస్థాపక గుణకం
3 ) ఒత్తిడి
4 ) 1 & 2
11. విశ్వ గురుత్వ స్థిరాంకానికి ( G ] మితి ఫార్ములా? జవాబు. 1
1 ) [ MIL3T - 2 ]
2 ) [ MLBT - 2 ]
3 ) [ M 1L 2 T-3 ]
4 ) [ M-1 L- 3 T-2 ]
12. ఒక నానో మీటరు ? జవాబు. 2
1 ) 10-10m
2 ) 10-9m
3 ) 10-11m
4 ) 10 - em
13. ప్లాంక్ స్థిరాంకం మితిఫార్ములా ? జవాబు. 1
1 ) [ ML T11
2 ) ( MLT ' )
3 ) [ ML T2
4 ) [ MT 2]
14. కింది వాటిలో శక్తికి ప్రమాణం కానిది ? జవాబు. 4
1 ) క్యాలరీ
2 ) జెల్
3 ) ఎలక్ట్రాన్వోల్ట్
4 ) వాట్
15. కాలానికి ప్రమాణం కానిది ఏది ? జవాబు. 1
1 ) పారలాక్టిక్ సెకన్
2 ) మైక్రో సెకన్
3 ) లీపు సంవత్సరం
4 ) సౌర దినం
16. కిందివాటిని జతపరచండి . జవాబు. 1
1 ) త్వరణం A ) m / s2
2 ) బలం B ) kg m / s2
3 ) పని C ) kg m2 / s2
4 ) ప్రచోదనం D ) kg m / s
1 ) 1 - A , II - B , III - C , IV - D
2 ) 1-0 , II - D , III - B , IV - A
3 ) 1 - D , II - C , III - A , IV - B
4 ) 1 - D , II - B , III - C , IV - A
17. నీటి త్రికబిందువు ఆధారంగా నిర్వచితమైన ప్రమాణం ఏది ? జవాబు. 2
1 ) క్యాండిలా
2 ) కెల్విన్
3 ) మోల్
4 ) కిలోగ్రామ్
18. కిందివాటిని జతపరచండి . జవాబు. 1
1 ) విద్యుత్ నిరోధం A ) హెన్రీ
II ) విద్యుత్ వాహకత B ) ఫారడ్
III ) విద్యుత్ కెపాసిటెన్స్ C ) ఓమ్
IV ) విద్యుత్ ప్రేరకత్వం D ) సీమెన్స్
1 ) I - C , II - D . III - B , IV - A
2 ) 1 - A , II - B , III - C , IV - D
3 ) 1 - C , II - D , III - A , IV - B
4 ) 1 - C , II - B , III - D , IV - A
19. తరంగదైర్ఘ్యం మితిఫార్ములా ? జవాబు. 1
1 ) [ L ]
2 ) [ T ]
3 ) [ M ]
4 ) [λ]
20. అశ్వసామర్ధ్యం ( HP ) విలువ ఎంత ? జవాబు. 1
1 ) 746 W
2 ) 746 J
3 ) 756 W
4 ) 756 J
21. “ పాయిజ్ అనే ప్రమాణాన్ని కలిగి ఉండేది ? జవాబు. 2
1 ) స్థితిస్థాపక గుణకం
2 ) స్నిగతా గుణకం
3 ) పీడనం
4 ) బలయుగ్మ భ్రామకం
22. పీడనం , ఘనపరిమాణాల లబ్దం దేన్ని సూచిస్తుంది? జవాబు. 2
1 ) ఉష్ణోగ్రత
2 ) శక్తి
3 ) ఎంట్రోపి
4 ) ఏదీకాదు
23. 1 షేక్ ( Shake )=? జవాబు. 3
1 ) 10-7S
2 ) 10-9S
3 ) 10-8S
4 ) 10-6S
24. కాలానికి అతి పెద్ద ప్రమాణం ఏది ? జవాబు. 3
1 ) చంద్రశేఖర్ అవధి
2 ) షేక్
3 ) కాస్మిక్ సంవత్సరం
4 ) కాంతి సంవత్సరం
25. ఎలక్ట్రాన్ వోల్ట్ దేనికి ప్రమాణం ? జవాబు. 4
1 ) వోల్టేజి
2 ) ఎలక్ట్రాన్ ఆవేశం
3 ) పొటెన్షియల్
4 ) శక్తి
26. ఘన కోణానికి ప్రమాణం ? జవాబు. 3
1 ) రేడియన్
2 ) డిగ్రీ
3 ) స్టెరేడియన్
4 ) మినట్