Hot Widget

Type Here to Get Search Results !

కరెంట్ అఫైర్స్ & జీకే బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. టీ -20 ప్రపంచకప్ కు సమీబియా క్రికెట్ జట్టు తొలిసారి అర్హత సాధించింది . ఈ టోర్నీని 2020 లో ఏదేశంలో నిర్వహించనున్నారు ? 

1 ) న్యూజీలాండ్ 

2 ) బంగ్లాదేశ్ 

3 ) శ్రీలంక 

4 ) ఆస్ట్రేలియా 


2. కైలా ముల్లర్ ఎవరు ? 

1 ) సామాజికవేత్త 

2 ) జర్నలిస్టు 

3 ) సైనికాధికారి

4 ) ఏదీకాదు 


3. అక్టోబర్ 30 నాటికి ప్రపంచంలోని 10 మంది అత్యుత్తమ సీఈవోలజాబితాలో భారత్ కు చెందిన ముగ్గురికి చోటు లభించింది . కింది వారిలో ఎవరి పేరు ఆ జాబితాలో లేదు ? 

1 ) సత్య నాదెళ్ల 

2 ) అజయ్ బంగా 

3 ) శంతను నారాయణ్ 

4 ) సుందర్ పిచాయ్ 


4. అక్టోబర్ 29 న గురునానక్ ఎన్నో జయంతి సందర్భంగా పాకిస్థాన్ రూ .50 నాణేన్ని విడుదల చేసింది ? 

1 ) 550

2 ) 560 

3 ) 525 

4 ) 565 


5. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని పరిశీలించడానికి యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది . ఆ బృందంలోని సభ్యుల సంఖ్య ఎంత ? 

1 ) 28 

2 ) 28 

3 ) 27 

4 ) 29 


6. 1923 తర్వాత బ్రిటన్‌లో తొలిసారి డిసెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు . ఈ ఏడాది డిసెంబర్ లో ఏ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి ?

 1 ) డిసెంబర్ 11 

2 ) డిసెంబర్ 12 

3 ) డిసెంబర్ 13 

4 ) డిసెంబర్ 14  


7. టీ -10 లీగ్ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీబుల్స్ జట్టుకు బ్రాండ్ అంబా సిడర్ఎవరు ? 

1 ) ఆంజలాజవేరి 

2 ) కత్రినాకైఫ్ 

3 ) ఐశ్వర్యరాయ్ 

4 ) సన్నీలియోన్


8. అక్టోబర్ 29 , 30 తేదీల్లో సౌదీ అరేబియాతో ప్రధాని మోదీ ఎన్ని అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు ?

 1 ) 12 

2 ) 13 

3 ) 14 

4 ) 15


9. ఈ ఏడాది నవంబర్ 4 , 5 తేదీల్లో బ్యాంకాక్ లో ఎన్నో ఆసియాన్ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు ? 

1 ) 34 

2 ) 35 

3 ) 36 

4 ) 37 


10. ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి లడఖ్ , జమ్ముకశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది . ప్రభుత్వ నిర్ణయానికి ఆగస్టు 9 న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు . అయితే ఈ విభజన ఏరోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది ? 

1 ) అక్టోబర్ 30 

2 ) అక్టోబర్ 31 

3 ) నవంబర్ 1 

4 ) నవంబర్ 2 


11. అక్టోబర్ 30 న గ్రెటా థన్ బెర్గ్ ఒక ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించింది . ఆ అవార్డు పేరు ? 

1 ) రైట్ లైబ్లీహుడ్ 

2 ) ఎబెల్ 

3 ) రామన్ మెగసెసె 

4 ) ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 


12. 2020 , జూన్ 30 నాటికి ఏదేశంలో పూర్తిగా ప్లాస్టికన్ను నిషేధించనున్నారు ? 

1 ) రొమేనియా 

2 ) కెన్యా 

3 ) నైజీరియా 

4 ) భారత్ 


13. అక్టోబర్ 29 న ఆల్బర్టో ఫెర్నాండెజ్ ఏదేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ? 

1 ) బొలీవియా

2 ) అర్జెంటీనా 

3 ) క్యూబా

4 ) వెనెజులా 


14. యూరోపియన్ యూనియన్ 2020 సంవత్సరంలో ఏ తేదీ వరకు బ్రెగ్జిట్ గడువును పొడిగించింది ? 

1 ) జనవరి 30 

2 ) జనవరి 31 

3 ) జనవరి 21 

4 ) జనవరి 20 


15. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ పై ఐసీసీ రెండేండ్ల నిషేధం విధించింది . షకీబ్ ఏ దేశంలో ముక్కోణపు టోర్నీ సందర్భంగా ఒక బుకీతో సంభాషించారు ? 

1 ) శ్రీలంక 

2 ) బ్రిటన్ 

3 ) ఆఫ్ఘనిస్థాన్ 

4 ) పాకిస్థాన్

ANSWERS 

1-4 2-1 3-4 4-1 5-1 6-2 7-4 8-2 9-2 10-2 11-1 12-2 13-2 14-2 15-1

Top Post Ad

Below Post Ad