Hot Widget

Type Here to Get Search Results !

సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. కింది వాటిలో సరైనది ఏది ? 

1 ) ' బెరిషీట్ ' అనే వ్యోమనౌకను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ సంస్థ , స్పేస్ జేఎల్ అనే స్వచ్ఛంద సంస్థ రూపొందించాయి . 

2 ) * బెరిషీట్ ' అనేది ఇజ్రాయెల్ చంద్రుడిపైకి ప్రయోగించిన మొదటి వాణిజ్య నౌక . 

3 ) చంద్రుడి మీద పరిశోధనకు పంపిన ఇజ్రాయెల్ దేశపు వ్యోమనౌక ' బెరిషీట్ ' చంద్రుడిపై కుప్పకూలింది . 

4 ) పైవన్నీ సరైనవి . 


2. విశ్వంలో జరిగే వివిధ ఖగోళశాస్త్ర విషయాలను పరిశీలించడానికిగాను బహుళ జాతీయ సహకారంతో ' లడఖీ'లో ఏర్పాటు చేసిన గ్రోత్ ( GROTH ) అనే టెలిస్కోప్ పూర్తి రూపం ? 

1 ) గ్లోబల్ రిలే ఆఫ్ అబ్జర్వేటరీస్ వాచ్ ట్రాన్సియంట్స్ హాప్పెనింగ్స్ 

2 ) గ్రోత్ ఆఫ్ రిలే అబ్జర్వేటరీ ఫర్ వాచ్చింగ్ టోలరేట్ హాప్పెనింగ్స్ 

3 ) గేర్ ఆఫ్ రిలే ఆబ్జెక్ట్ వాచ్చింగ్ దేర్ హోలిస్టిక్ 

4 ) గ్లోబల్ రిసెర్చ్ ఆఫ్ ఆబ్జర్వేటరీస్ వాచ్ ట్రాన్షియంట్స్ హాప్పెనింగ్స్ 


3. భారత నావికాదళం అమ్ములపొదిలో మొదటి జలాంతర్గామి సంరక్షణ వాహనం డీఎస్ఆర్ వీ ( DSRV ) పూర్తిరూపం ? 

1 ) డీప్ రిసెర్చ్ సర్జికల్ వెహికిల్ 

2 ) డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికిల్ 

3 ) డీప్ సబ్ మెరైన్ రిసెర్చ్ వెహికిల్ 

4 ) డీప్ సోషల్ రెస్క్యూ వెహికిల్ 


4. ' మనేరియా ఇంప్రెస్పా ' అనే జీవిని శాస్త్రవేత్తలు భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించారు . అయితే మనేరియా అనేది అరుదైన .......

 1 ) తాబేళ్ల జాతి 

2 ) పక్షి జాతి 

3 ) తేనెటీగల జాతి 

4 ) ఖడ్గమృగాల జాతి 


5. చర్లు , మెదైనాలు , సస్టెయినబుల్ టూరిజం బోటింగ్ ఆపరేటర్లకు ఇచ్చే ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్వచ్ఛంద పర్యావరణ లేబుల్ ఏది ?

 1 ) ఎల్లో బ్లాగ్ 

2 ) రెడ్ బ్లాక్ 

3 ) బ్లూ ఫాగ్ 

4 ) బ్లాక్ ఫాగ్ 


6. దేశంలో తొలిసారిగా రాక్షసబల్లుల శిలాజాల పార్కును హేమసాగర్ లో ఏర్పాటు చేశారు . అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉన్నది ? 

1 ) గుజరాత్ 

2 ) మహారాష్ట్ర 

3 ) తమిళనాడు 

4 ) కేరళ 


7. 2019 , మార్చి 30 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ' ఎర్త్ లవర్ ' ఇతివృత్తం పది ?

1 ) కనెక్ట్ 2 ఎర్త్ 

2 ) కనెక్ట్ 2 ఎన్విరాన్మెంట్ 

3 ) కనెక్ట్ 2 బయోడైవర్సిటీ

4 ) కనెక్ట్ 2 పర్సన్ 


8. ' కరేరా ' వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉన్నది ?

 1 ) ఉత్తరప్రదేశ్ 

2 ) హిమాచల్ ప్రదేశ్ 

3 ) మధ్యప్రదేశ్ 

4 ) సిక్కిం 


9. జమ్ముకశ్మీర్ , ఈశాన్య రాష్ట్రాల వంటి మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రత్యేకమైన వైద్యసేవలు అందించడానికిగాను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించిన క్లినిక్స్ పేరు ఏమిటి ? 

1 ) పాలీ క్లినిక్స్ 

2 ) హెలీ క్లినిక్స్ 

3 ) మల్టీ క్లినిక్స్ 

4 ) పైవన్నీ సరైనవే 


10. శ్రీలంకకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు రూపకల్పన చేసిన , శ్రీలంకకు చెందిన ఏ మొదటి ఉపగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు ? 

1 ) సీలోన్ -1 

2 ) రావణ -1 

3 ) కొలంబో -1

4 ) జయవర్ధనపుర -1 


11. ' స్పేస్- X ' అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఏదేశానికి చెందినది ? 

1 ) రష్యా 

2 ) చైనా 

3 ) అమెరికా 

4 ) జర్మనీ 


12 , మెర్కెం కమ్యూనికేషన్ ఇండియా సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచం సౌరవిద్యుత్ మార్కెట్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి ? 

1 ) అమెరికా , చైనా , భారత్ 

2 ) భారత్ , చైనా , అమెరికా 

3 ) చైనా , అమెరికా , జర్మనీ 

4 ) చైనా , అమెరికా , భారత్ 


13. ఇటీవల ' ఎక్సాస్కేల్ ' సూపర్ కంప్యూటర్ నమూనాను తయారు చేసి వార్తల్లో ఉన్న దేశం ?

1 ) చైనా  

2 ) అమెరికా 

3 ) జపాన్ 

4 ) తైవాన్ 


14. చైనాకు చెందిన ఏ ఉపగ్రహ ఆధారిత మార్గనిర్దేశక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సేవలు ప్రారంభించింది ? 

1 ) గెలీలియో 

2 ) గ్లోకాస్ 

3 ) జీపీఎస్ 

4 ) బైదూ ( బీడీఎస్ ) 


15. విపత్తుల నివారణ , నిర్వహణలో సత్ఫలితాలు సాధించిన వ్యక్తులకు లేదా సంస్థలకు ఐక్యరాజ్యసమితి ఇచ్చే ఏ అవార్డును 2019 సంవత్సరానికిగాను భారతీయుడైన పీకే మిశ్రా పొందారు ? 

1 ) ట్యూరింగ్ 

2 ) ససకావా 

3 ) పాల్కిటోకవయా 

4 ) సఖరోవా 


16. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలను రక్షించే లక్ష్యంతో ఏజాతీయ పార్కులో ' స్పెషల్ రైనో ప్రొటెక్షన్ ఫోర్స్'ను ఏర్పాటు చేశారు ? 

1 ) కజిరంగా 

2 ) భరత్పూర్ 

3 ) లెమూ 

4 ) పెరియార్ 


17. ఏయాంటి ట్యాంకు మిసైల్ కోసం రష్యాతో భారత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది ?

1 ) S - 400 

2 ) S - 2000 

3 ) సుంఅటకా 

4 ) mPATam 


18. జలాంతర్గామి నుంచే ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి ' జేఎల్ - 3'ని ఇటీవల పరీక్షించిన దేశం ఏది ? 

1 ) రష్యా

2 ) చైనా 

3 ) పాకిస్థాన్ 

4 ) ఉత్తరకొరియా 


19. 2019. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులను అధికారికంగా నిషేధించిన దేశం ?

 1 ) కెనడా 

2 ) ఫ్రాన్స్ 

3 ) ఆస్ట్రేలియా 

4 ) న్యూజిలాండ్


20. ' గల్ఫ్ ఆఫ్ ఒమన్'లో సముద్ర భద్రత కోసం భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ? 

1 ) ఆపరేషన్ సంకల్స్ 

2 ) ఆపరేషన్ జాయెద్ 

3 ) ఆపరేషన్ రిచ్ అవుట్ 

4 ) ఆపరేషన్ మాకీ 


21. వరదలను సమర్థంగా ఎదుర్కోవడానికి ' వరద విపత్తు అట్లాస్'ను విడుదల చేసిన రాష్ట్రం ఏది ? 

1 ) అసోం 

2 ) పశ్చిమబెంగాల్ 

3 ) ఒడిశా 

4 ) తమిళనాడు 


22 , 2020 మార్చి నాటికి ఏ పథకం కింద దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలను ' హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్'లనుసంధానిస్తారు ? 

1 ) భారత్ నెట్ 

2 ) ఇండియా నెట్ 

3 ) జియో నెట్ 

4 ) బీఎస్ఎన్ఎల్ నెట్ 


23. దేశంలో ఇండియన్ రైల్వే విద్యుదీకరించిన అతి పొడవైన రైల్వే సొరంగం ఎక్కడ ఉన్నది ? 

1 ) కర్ణాటక

2 ) తెలంగాణ 

3 ) తమిళనాడు 

4 ) ఆంధ్రప్రదేశ్ 


24. దేశంలో ఏనుగుల తొలి పునరావాస కేంద్రం ఎక్కడ ఉన్నది ? 

1 ) మధుర 

2 ) లెమ 

3 ) కొట్టూర్

4 ) అలహాబాద్  

ANSWERS

1-4 2-1 7-1 8-3 13-1 14-4 19-4 20-1 3-2 9-2 15-2 21-3 4-1 10-2 16-1 22-1 5-3 11-3 17-3 23-4 6-1 12-4 18-2 24-3

Top Post Ad

Below Post Ad