1 ) వయోజనులు వీటిలో ఏది చేయడానికి ఆర్డీవో లైసెన్స్ ఇస్తారు ?
A ) వేటాడడం
B ) ఎగరడం
C ) చేపలు పట్టడం
D ) వాహనాలు నడపడం
Correct Answer : వాహనాలు నడపడం
2 ) వీటిలో డార్క్ , వైట్ మరియు మిల్క్ అనే మూడు ప్రధాన రకాలు కలిగినది ఏది ?
A ) చక్కెర
B ) చాక్లెట్
C ) తేనే
D ) టీ
Correct Answer : చాక్లెట్
3 ) సాధరణంగా , వీటిలో ఏ ఆటలోని బంతులు పసుపు రంగులో ఉంటాయి ?
A ) క్రికెట్
B ) టెన్నిస్
C ) ఫూట్ బాల్
D ) బాస్కెట్ బాల్
Correct Answer : టెన్నిస్
4 ) బ్యాడగి , గుంటూరు , జ్వాలా మరియు భూత్ జలోకియా అనేవి వీటిలో దేనిలో రకాలు ?
A ) బంగాళదుంపలు
B ) మామిడికాయలు
C ) మిరపకాయలు
D ) ఉల్లిపాయలు
Correct Answer : మిరపకాయలు
5 ) ఈ రాజారవివర్మ చిత్రం ' జటాయు వధ ' లో పక్షిని చంపుతున్న పాత్రను గుర్తించండి
A ) లక్ష్మణుడు
B ) రావణుడు
C ) కుంభకర్ణుడు
D ) విభీషణుడు
Correct Answer : రావణుడు
6 ) వీటిలో ప్రధాన భారతీయ నగరాలను కలిపే జాతీయ రహదారుల నెట్వర్క్ ఏది ?
A ) గోల్డెన్ స్క్వేర్
B ) గోల్డెన్ ట్రయాంగిల్
C ) గోల్డెన్ క్వాడ్రిలేటరల్
D ) గోల్డెన్ పెంటగన్
Correct Answer : గోల్డెన్ క్వాడ్రిలేటరల్