1 ) వీటిలో , సంతోషంతో వచ్చే కన్నీళ్లని సూచించేది ఏది ?
A ) భాష్పీభవనం
B ) ఆనందభాష్పాలు
C ) ఆనందనిలయాలు
D ) భాష్పీకరణం
Correct Answer : ఆనందభాష్పాలు
2 ) వీటిలో , సాధారణంగా స్నానానికి నీరు కాచుకోడానికి ఉపయోగించే ఉపకరణం ఏది ?
A ) గీజర్
B ) కుక్కర్
C ) మిక్సర్
D ) ఐరన్ బాక్స్
Correct Answer : గీజర్
3 ) హిందుస్థానీ మరియు కర్ణాటిక్ అనే భారత శాస్త్రీయ సంప్రదాయాలు వీటిలో దేనివి ?
A ) నృత్యం
B ) సంగీతం
C ) కవిత్వం
D ) కుమ్మరి పని
Correct Answer : సంగీతం
4 ) చిత్రంలో చూపించిన లోగో ఏ అప్లికేషన్ దో గుర్తించండి ?
A ) snapchat
B ) Roposo
C ) Twitter
D ) Instagram
Correct Answer : Instagram
5 ) బ్రాడ్ , స్టాండర్డ్ , మరియు మీటర్ గేజ్ అనేవి ఏ రవాణా విధానానికి సంబంధించినవి ?
A ) బస్
B ) రైలు
C ) విమానము
D ) ఓడ
Correct Answer : రైలు
6 ) వీటిలో , మానవ శరీరంలో మెడ భాగంలో ఉండే గ్రంధి ఏది ?
A ) పిట్యూటరి
B ) థైరాయిడ్
C ) అధివృక్కు
D ) క్లోమము
Correct Answer : Thyroid
7 ) దువ్వూరి సుబ్బారావు మరియు రఘురాం రాజన్ వీటిలో ఏ ప్రభుత్వ సంస్థకు ముఖ్యాధికారులుగా పనిచేశారు ?
A నీతి అయోగ్
B ) భారత ఎన్నికల సంఘం
C ) ఇంటెలిజెన్స్ బ్యూరో
D ) భారత రిజర్వ్ బ్యాంక్
Correct Answer : భారత రిజర్వ్ బ్యాంక్
8 ) సాధారణంగా , ప్రతి ఏటా మార్చి - ఏప్రిల్ సమయంలో సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ దేవాలయంలో జరిపే ఉత్సవం ఏది ?
A ) ఆనందోత్సవం
B ) కమలోత్సవం
C ) చందనోత్సవం
D ) వరాహోత్సవం
Correct Answer : చందనోత్సవం
9 ) హైదరాబాద్ లోని ఎవరి స్మారకాన్ని జ్ఞాన భూమి అని పిలుస్తారు ?
A ) పి వి నరసింహారావు
B ) వి వి గిరి
C ) సర్వేపల్లి రాధాకృష్ణన్
D ) నీలం సంజీవ రెడ్డి
Correct Answer : పివి నరసింహారావు
10 ) ఆగస్టు 2021 లో , రాజీవ్ గాంధి ఖేల్ రత్న పురస్కారానికి ఏ క్రీడాదిగ్గజం పేరు పెట్టారు ?
A ) ఎంఎకె పటౌడీ
B ) మిల్కా సింగ్
C ) ధ్యాన్ చంద్
D ) విజయ్ హజారే
Correct Answer : ధ్యాన్ చంద్
11 ) సకాలంలో ఋణం తిరిగి చెల్లిస్తే , మంచి ' క్రెడిట్ స్కోర్ ' పొందుటలో సహాయపడుతుందా ?
A ) అవును
B ) కాదు
C ) రెండు
D ) పైవి ఏవీ కాదు
Correct Answer : అవును
12 ) 2011 జనాభా లెక్కల ప్రకారం , ఏ భారతీయ రాష్ట్రంలో అత్యధిక శాతం ఆదివాసి జనాభా ఉన్నారు ?
A ) మణిపూర్
B ) మేఘాలయ
C ) నాగాల్యాండ్
D ) మిజోరాం
Correct Answer : మిజోరాం