1 ) ఫ్రాక్చర్ ' అనేది సాధారణంగా ఏ శరీర భాగంతో ముడిపడి ఉంటుంది ?
A ) ఎముక
B ) జుట్టు
C ) గోరు
D ) చెవి
Correct Answer : ఎముక
2 ) వీటిలో , ఒక పండుగ పేరు మరియు అన్నంతో చేసే ఒక ఆహారపదార్థం పేరు అయినది ఏది ?
A ) పొంగల్
B ) విషు
C ) ఓనం
D ) బిహు
Correct Answer : పొంగల్
3 ) మహాభారతంలో , కృష్ణుడి విశ్వరూప దర్శనం కోసం ఎవరికి చూపు ప్రసాదించారు ?
A ) ద్రోణాచార్యుడు
B ) భీష్ముడు
C ) ధృతరాష్ట్రుడు
D ) యుధిష్ఠిరుడు
Correct Answer : ధృతరాష్ట్రుడు
4. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
1 ) హైడ్రాలజీ
2 ) పొటమాలజీ
3 ) లింపాలజీ
4 ) రివరాలజీ
Correct Answer : పొటమాలజీ
5 ) ఏదైన సంస్థ , వారి పథకంక్రింద జమచేసిన సొమ్ము తిరిగి చెల్లించకపోతే , ఎవరికి ఫిర్యాదు చేస్తారు ?
A ) సచేత్ పోర్టల్
B ) ఫిర్యాదు చేయలేరు
C ) రెండు
D ) పైవి ఏవీ కాదు
Correct Answer : సచేత్ పోర్టల్ నందు
6 ) విద్యుత్తు పదజాలంలో , ' AC ' లోని ' A ' అంటే ఏమిటి ?
A ) అడ్డాయినింగ్
B ) ఆటోమెటిక్
C ) అల్టరేటింగ్
D ) అడ్వాన్స్
Correct Answer : అల్టరేటింగ్
7 ) ఈ చిత్రంలోని ప్రాణిని గుర్తించండి .
A ) నెమలి
B ) హంస
C ) నిప్పుకోడి
D ) ఆల్బాట్రాస్
Correct Answer : నిప్పుకోడి
8 ) ' మైదానం ' నవల రచయిత ఎవరు ?
A ) యండమూరి వీరేంద్రనాథ్
B ) గుడిపాటి వెంకటాచలం
C ) ముళ్ళపూడి వెంకటరమణ
D ) మొక్కపాటి నరసింహ శాస్త్రి
Correct Answer : గుడిపాటి వెంకటాచలం
9 ) వీటిలో , పాపికొండ జాతీయ ఉద్యానవనం ఏ నది ఒడ్డున ఉన్నది ?
A ) కృష్ణ
B ) పెన్నా
C ) తుంగభద్ర
D ) గోదావరి
Correct Answer : గోదావరి
10 ) ఉస్తాద్ అముద్ అలీ ఖాన్ ' ప్రియదర్శిని ' రాగాన్ని ఎవరికి నివాళిగా సృష్టించారు ?
A ) ఇందిరా గాంధీ
B ) లతా మంగేష్కర్
C ) ఎం ఎస్ సుబ్బులక్ష్మి
D ) సరోజినీ నాయుడు
Correct Answer : ఇందిరా గాంధీ వరు మీలో
11 ) 2020 లో ఏ రోజున , ఎం ఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించాడు ?
A ) నూతన సంవత్సరం
B ) క్రీడా దినోత్సవం
C ) అతని పుట్టినరోజు
D ) స్వాతంత్ర్య దినోత్సవం
Correct Answer : స్వాతంత్ర్య దినోత్సవం
12 ) జూన్ 2021 లో , బిట్ కాయిన్ లావాదేవీలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది ?
A ) వెనుజులా
B ) టర్కీ
C ) ఎల్ సాల్వడార్
D ) అర్జెంటీనా
Correct Answer : ఎల్ సాల్వడార్
13 ) వీటిలో , అన్నిటికన్నా ముందుగా నెలకొల్పబడిన సంస్థ ఏది ?
A ) టాటా గ్రూప్
B ) గోద్రేజ్ గ్రూప్
C ) కిర్లోస్కర్ గ్రూప్
D ) వాడియా గ్రూప్
Correct Answer : వాడియా గ్రూప్
14) అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అత్యంత పెద్దది , పొడవైన నది
1 ) నర్మద
2 ) తపతి
3 ) సింధు
4 ) సబర్మతి
Correct Answer : సింధు
15) సింధూ నది ఉపనదుల్లో అత్యంత పొడవైంది
1 ) జీలం
2 ) రావి
3 ) బియాస్
4 ) సట్లెజ్
Correct Answer : సట్లెజ్
16) భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవ హించే ఏకైక సింధూ ఉపనది .
1 ) సట్లెజ్
2 ) బియాస్
3 ) చినాబ్
4 ) రావి
Correct Answer : బియాస్