Hot Widget

Type Here to Get Search Results !

జిల్లా న్యాయాధికారులను ఎవరు నిర్ణయిస్తారు? GK Bits...


1. భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద’, 'లౌకిక' అనే పదాల పొందిక ఏ సవరణ ద్వారా చేశారు?
1) 15వ రాజ్యాంగ సవరణ
2) 39వ రాజ్యాంగ సవరణ
3) 42వ రాజ్యాంగ సవరణ
4) 44వ రాజ్యాంగ సవరణ

2. అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరచాలని నిర్దేశించే హక్కు?
1) ప్రాథమిక హక్కు
3) ప్రాథమిక హక్కు కాదు
2) ఆదేశిక హక్కు
4) చట్టపరమైన హక్కు మాత్రమే

3. కింది వాటిలో ఏది సరైనది కాదు?
1) రాజ్యాంగంలోని 36-51 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినది
2) ఆదేశిక సూత్రాలు శాసన శాఖ, నిర్వాహక శాఖలకు జారీ చేసిన నిర్దేశాలు
3) అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడటం ఒక ఆదేశిక సూత్రం
4) 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధు లను ప్రవేశపెట్టింది

4. కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు?
1) రాష్ట్రపతి
2) లెఫ్టినెంట్ గవర్నర్
3) ప్రధాన మంత్రి
4) గవర్నర్

5. 1793 ఛార్టర్ చట్టాన్ని అనుసరించి పురపా లక పాలనే ఉన్న మూడు ప్రెసిడెన్సీ నగరాల పేర్లు ఏమిటి?
1) ఢిల్లీ, ముంబై, కోల్కతా
2) చెన్నై, కోల్కతా, ముంబై
3) హైదరాబాద్, చెన్నై, కోల్కతా
4) ఢిల్లీ, ముంబై, చెన్నై

6. 5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి  సంబంధించినవి?
1) రాష్ట్రాల విభజనకు సంబంధించినవి
2) ఎస్సీ, ఎస్టీ ప్రస్తుత జాబితాలో గల కొన్ని కులాలను తొలగించడం లేదా కలపడటానికి సంబంధించినవి
3) షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలనకు సంబంధించినవి
4) రాష్ట్రాల మధ్యగల వనరుల పంపకానికి సంబంధించినవి

7. కింది వాటిలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు?
1) లాలా లజపతిరాయ్
2) జి.ఎం. రనడే
3) బాలగంగాధర్ తిలక్
4) ఆచార్య నరేంద్ర దేవ్

8. 2015 నవంబర్ లో తన రిపోర్టు సమర్పించిన 7వ కేంద్ర వేతన సవరణ సంఘం అధ్యక్షులు ఎవరు?
1) జస్టిస్ ఎ.కె.గోయల్
2) జస్టిస్ ఎ.కె.మాథుర్
3) అరవింద్ పనగారియా
4) మాంటెక్ సింగ్ అహ్లువాలియా

9. స్థానిక స్వపరిపాలన సంస్థలను పాలనా సామర్థ్యం రాజకీయ అవగాహన, మానవ అభివృద్ధి సాధనా సంస్థలని ఎవరన్నారు?
1) మహాత్మగాంధీ
2) ఎస్.కె.డే
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ మేయో

10. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరిని అంటారు?
1) లార్డ్ రిప్పన్
2) బల్వంత్రాయ్ మెహతా
3) అశోక్ మెహతా
4) మహాత్మాగాంధీ

11. భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని?
1)8
2) 9
3) 10
4) 11

12. స్వాతంత్ర్య భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) డా. బి.ఆర్. అంబేద్కర్
3) కె.ఎం. మున్షి
4) డా. జాకీర్ హుస్సేన్

13. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇచ్చారు?
1) సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ
2) సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
3) వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ
4) వ్యాపార, వృత్తిపరమైన స్వేచ్ఛ

14. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది?
1)8
2)8
3)10
4) 11

15. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ బాలికలకు వివాహం ఖర్చు విషయంలో సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం పేరు ఏమిటి?
1) వివాహ వైభోగం
2) కల్యాణలక్ష్మీ
3) కన్యాధాన్
4) బంగారు తల్లి

16. జిల్లా న్యాయాధికారులను ఎవరు నిర్ణయిస్తారు?
1) భారత రాష్ట్రపతి
2) రాష్ట్ర గవర్నర్
3) రాష్ట్ర ముఖ్యమంత్రి
4) రాష్ట్ర న్యాయశాఖమంత్రి

17. కేంద్ర కార్యనిర్వాహణాధికారాలు ఎవరి దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి?
1) లోక్సభ
2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి
4) మంత్రి మండలి

సమాధానాలు ::

1-3
2-1
3-1
4-1
5-2
6-3
7-4
8-2
9-2
10-1
11-4

1. By which amendment was the inclusion of the words 'socialist' and 'secular' in the Preamble of the Constitution of India?

1) 15th Constitutional Amendment

2) 39th Constitutional Amendment

3) 42nd Constitutional Amendment

4) 44th Constitutional Amendment


2. Right to direct production in court after arrest?

1) Fundamental right

3) Not a fundamental right

2) Prescriptive right

4) Legal right only


3. Which of the following is not correct?

1) Articles 36-51 of the Constitution deal with fundamental rights

2) Directive Principles are directives issued to legislative and administrative departments

3) Maintenance of international peace and order is a directive principle

4) The 42nd constitutional amendment introduced fundamental duties


4. Who decides the Chief Minister of Union Territory?

1) President

2) Lieutenant Governor

3) Prime Minister

4) Governor


5. What are the names of the three Presidency cities under the Purapa Laka rule following the Charter Act of 1793?

1) Delhi, Mumbai, Kolkata

2) Chennai, Kolkata, Mumbai

3) Hyderabad, Chennai, Kolkata

4) Delhi, Mumbai, Chennai


6. What are the items in the 5th schedule?

1) Relating to the division of states

2) SC, ST relate to deletion or addition of certain castes in the existing list

3) Relating to the governance of Scheduled Areas and Tribes

4) Relating to inter-state transfer of resources


7. Who among the following is the founder of Congress Socialist Party?

1) Lala Lajapatirai

2) G.M. Ranade

3) Balagangadhar Tilak

4) Acharya Narendra Dev


8. Who was the Chairman of the 7th Central Pay Revision Commission which submitted its report in November 2015?

1) Justice AK Goyal

2) Justice AK Mathur

3) Arvind Panagariya

4) Montek Singh Ahluwalia


9. Who said that Local Self-Government Institutions are institutions capable of governance, political awareness and human development?

1) Mahatma Gandhi

2) SK Dey

3) Lord Rippon

4) Lord Mayo


10. Who is the founder of Panchayat Raj system in India?

1) Lord Rippon

2) Balvantrai Mehta

3) Ashok Mehta

4) Mahatma Gandhi


11. What are the duties to be observed by citizens of India?

1)8

2) 9

3) 10

4) 11


12. Who was the first Law Minister of independent India?

1) Sardar Vallabhbhai Patel

2) Dr. B.R. Ambedkar

3) K.M. Munshi

4) Dr. Zakir Hussain


13. Under Article 19(1)(a) of the Constitution, what kind of freedom is given to citizens?

1) Freedom of assembly

2) Freedom of association

3) Freedom of speech and expression

4) Freedom of business and profession


14. In which schedule of the Indian Constitution is the Prevention of Party Defection Act?

1)8

2) 8

3) 10

4) 11


15. What is the name of the scheme introduced by Telangana government to help SC, ST, BC, EBC girls with marriage expenses?

1) Marriage happiness

2) Kalyanalakshmi

3) Kanyadhan

4) Golden mother


16. Who decides the District Magistrates?

1) President of India

2) Governor of the State

3) Chief Minister of the State

4) State Law Minister


17. With whom are the central executive powers vested?

1) Lok Sabha

2) President

3) Prime Minister

4) Council of Ministers

Answers ::

1-3

2-1

3-1

4-1

5-2

6-3

7-4

8-2

9-2

10-1

11-4

12-2

13-3

14-3

15-2

16-2

17-2
12-2
13-3
14-3
15-2
16-2
17-2

Top Post Ad

Below Post Ad