శరీరంలో ఎక్కువగా ఏ రూపంలో నిల్వ ఉంటుంది? General Science Bits TM/EM


1. సుక్రోజ్ లేదా గ్లూకోజ్‌ను కిణ్వప్రక్రియకు గురిచేస్తే వచ్చేది?

ఎ) ఆల్కహాల్

బి) కార్బన్ డై ఆక్సైడ్

సి) రెండూ

డి) ఏదీకాదు

సమాధానం: సి) రెండూ


2. మొక్కలు కాంతి సమక్షంలో CO₂ నీటిని ఉపయోగించుకొని పిండి పదార్థం తయారుచేసుకునే ప్రక్రియ?

ఎ) కిరణజన్య సంయోగ క్రియ

బి) కిణ్వప్రక్రియ

సి) జలవిచ్ఛేదన

డి) ఎపిరిఫికేషన్

సమాధానం: ఎ) కిరణజన్య సంయోగ క్రియ


3. ఆల్కహాల్ పరిశ్రమలో ఉప ఉత్పత్తి?

ఎ) కార్బన్ డై ఆక్సైడ్

బి) కార్బన్ మోనాక్సైడ్

సి) సల్ఫర్ డై ఆక్సైడ్

డి) అమోనియా

సమాధానం: ఎ) కార్బన్ డై ఆక్సైడ్


4. నీటిలో మునిగి కళాలు అడుగుకు చేరడానికి కారణం?

ఎ) పటిష్టత

బి) ఫ్లోటింగ్ పవర్

సి) వాపింగ్ సోడా

డి) బేకింగ్ సోడా

సమాధానం: ఎ) పటిష్టత


5. గొట్టపు గోళాల తొడుగును దేనితో తయారు చేస్తారు?

ఎ) పీవీసీ

బి) స్టార్చ్

సి) పాలిథీన్

డి) సెల్యులోజ్

సమాధానం: బి) స్టార్చ్


6. సుక్రోజ్‌ను జలవిచ్ఛేదనం చేస్తే వచ్చేది?

ఎ) గ్లూకోజ్

బి) ఫ్రక్టోజ్

సి) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్

డి) గ్లూకోజ్ + గెలాక్టోజ్

సమాధానం: సి) గ్లూకోజ్ + ఫ్రక్టోజ్


7. శరీరంలో ఎక్కువగా ఏ రూపంలో నిల్వ ఉంటుంది?

ఎ) స్పార్స్

బి) గ్లైకోజెన్

సి) సుక్రోజ్

డి) లాక్టోజ్

సమాధానం: బి) గ్లైకోజెన్

---


8. కూరగాయల్లో ఉండే విటమిన్ ఏది?

ఎ) A

బి) B

సి) D

డి) E

సమాధానం: ఎ) A

---


9. కృత్రిమ తీపికారకంగా ఉపయోగించేది ఏది?

ఎ) గ్లూకోజ్

బి) ఆస్పార్టేమ్

సి) సాకరిన్

డి) బి, సి

సమాధానం: డి) బి, సి

---


10. కింది వాటిలో ఏ దారం సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉత్పన్నం?

ఎ) రేయాన్

బి) నైలాన్

సి) డాక్రాన్

డి) పైవన్నీ

సమాధానం: ఎ) రేయాన్

---


11. ప్రోటీన్లలో ఉండే ‘పెప్టైడ్’ బంధం?

ఎ) –CO–NH–

బి) –O–

సి) –COOR

డి) > C=O

సమాధానం: ఎ) –CO–NH–

---


12. ప్రోటీన్లను జలవిశ్లేషణ చేస్తే వచ్చే పదార్థాలు?

ఎ) అమినో ఆమ్లాలు

బి) ఫ్యాటి ఆమ్లాలు

సి) ఆల్కహాల్స్

డి) కార్బోహైడ్రేట్లు

సమాధానం: ఎ) అమినో ఆమ్లాలు

---


13. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే ‘ఇన్సులిన్’ హార్మోన్ సంబంధించింది?

ఎ) కార్బోహైడ్రేట్లు

బి) ప్రోటీన్

సి) లిపిడ్

డి) ఫ్యాటి ఆమ్లాలు

సమాధానం: బి) ప్రోటీన్

Top

Below Post Ad