1. కింది వాటిలో కార్బోహైడ్రేట్ ఏది?
ఎ) గ్లూకోజ్
బి) ఫ్రక్టోజ్
సి) సెల్యులోజ్
డి) స్టార్చ్
సమాధానం: డి) స్టార్చ్
2. తీపి రుచిగల కార్బోహైడ్రేట్ ఏది?
ఎ) గ్లూకోజ్
బి) ఫ్రక్టోజ్
సి) సుక్రోజ్
డి) స్టార్చ్
సమాధానం: డి) స్టార్చ్
3. టేబుల్ షుగర్ రసాయన నామం ఏది?
ఎ) గ్లూకోజ్
బి) ఫ్రక్టోజ్
సి) సుక్రోజ్
డి) స్టార్చ్
సమాధానం: సి) సుక్రోజ్
4. చెరకు రసంలో కార్బోహైడ్రేట్ ఏది?
ఎ) సుక్రోజ్
బి) గ్లూకోజ్
సి) ఫ్రక్టోజ్
డి) లాక్టోజ్
సమాధానం: ఎ) సుక్రోజ్
5. కింది వాటిలో ఏది తక్కువ శక్తిని ఇస్తుంది?
ఎ) ప్రోటీన్
బి) కార్బోహైడ్రేట్
సి) నెయ్యి
డి) విటమిన్
సమాధానం: సి) నెయ్యి
6. స్టార్చ్‌ను పొటాషియం అయోడైడ్‌తో కలిపిన అయోడిన్ కలిపితే వచ్చే రంగు?
ఎ) ఎరుపు
బి) పసుపు
సి) నీలిరంగు
డి) ఆకుపచ్చ
సమాధానం: సి) నీలిరంగు
7. ముడి చక్కెర తయారీలో రంగును తొలగించడానికి ఉపయోగించే వాయువు?
ఎ) సల్ఫర్ డై ఆక్సైడ్
బి) నైట్రోజన్ డై ఆక్సైడ్
సమాధానం: ఎ) సల్ఫర్ డై ఆక్సైడ్
8. రసాయన పరంగా రేయాన్ ఒక?
ఎ) గ్లూకోజ్
బి) అమైలోజ్
సి) సెల్యులోజ్
డి) పెప్సిన్
సమాధానం: సి) సెల్యులోజ్
9. రసాయన పరంగా కాగితం అనేది?
ఎ) గ్లూకోజ్
బి) స్టార్చ్
సి) సెల్యులోజ్
డి) ఫ్రక్టోజ్
సమాధానం: సి) సెల్యులోజ్
10. బియ్యంలో ఆహారం నిల్వ ఉండే రూపం?
ఎ) స్టార్చ్
బి) సెల్యులోజ్
సి) గ్లూకోజ్
డి) చక్కెర
సమాధానం: ఎ) స్టార్చ్
11. తేనెలో ఉండే చక్కెర ఏది?
ఎ) ఫ్రక్టోజ్
బి) గ్లూకోజ్
సి) సుక్రోజ్
డి) స్టార్చ్
సమాధానం: ఎ) ఫ్రక్టోజ్
12. అత్యంత తీపైన చక్కెర ఏది?
ఎ) గ్లూకోజ్
బి) ఫ్రక్టోజ్
సి) సుక్రోజ్
డి) మాల్టోజ్
సమాధానం: బి) ఫ్రక్టోజ్
13. పాలలోని చక్కెర?
ఎ) లాక్టోజ్
బి) సుక్రోజ్
సి) ఫ్రక్టోజ్
డి) గ్లూకోజ్
సమాధానం: ఎ) లాక్టోజ్
14. డయాబెటిస్ ఉన్న వారు మాత్రలో వినియోగించేది?
ఎ) గ్లూకోజ్
బి) సుక్రోజ్
సి) ఫ్రక్టోజ్
డి) స్టార్చ్
సమాధానం: ఎ) గ్లూకోజ్

