1. అజంతా భాషలు ఏవి?
జ . కన్నడం , తెలుగు మొదలైనవి
2. ద్రావిడ భాషలలో గల ప్రధాన లక్షణం ఏది ?
జ . సమస్వరత
3. ఆర్యభాషా కుటుంబం తరువాత మన దేశంలో ప్రధాన భాషా కుటుంబం ఏది ?
జ . ద్రావిడ భాషా కుటుంబం
4. కన్నడ భాషను ఎన్ని విధాలుగా విభజిస్తారు ? జ.రెండు
5. మళయాళ భాష ఏ రాష్ట్రంలో ఎక్కువగా వాడుతారు ?
జ . కేరళ రాష్ట్రంలో
6. ద్రావిడ భాషలలో అతిప్రాచీనమైనది ఏది ?
జ . తమిళం
7. ' తమిళ ' శబ్దము దేవి నుండి ఏర్పడింది ?
జ . ద్రవిడ
8. ద్రావిడ భాషల్లో ఏ భాషను ఎక్కువగా మాట్లాడుతారు ?
జ . తెలుగు
9. ' ఉభయార్ధ బోధన ప్రత్యయం ' ఏ భాషలో ఉంది ? జ . ద్రావిడ భాషల్లో ఉంది .
10. హలంత భాషలు ఏవి ?
జ . హిందీ , ఇంగ్లీషు మొదలైనవి
11. తెలుగు , మళయాళం , తమిళం , కవవడ భాషలను ఏమంటారు ?
జ . నాగరిక ద్రావిడ భాషలు
12. ద్రావిడ భాషల్లో అతి ప్రాచీనమైన వింత అక్షరం ఏది ?
జ.తి
13. మధ్య ద్రావిడ భాషలు ఏవి ?
జ . తెలుగు , గొండి , కొండ మొదలైనవి
14. నీలగిరి ప్రాంతంలో మాట్లాడే భాష ఏది ?
జ . తొడ , కొత
15. ' గడబు ' భాష ఎక్కడ ఎక్కువగా వాడుకలో ఉంది ?
జ . విశాఖ జిల్లా సాలూరు ప్రాంతంలో
16. సంస్కృతంలో వచనాలు ఎన్ని ?
జ.8
17. కన్నడ భాషకు అతి సన్నిహితంగా ఉండే భాష ఏది ?
జ . తుళు భాష
18. తెలుగుమ మధ్య ద్రావిడ భాషగా పేర్కొన్న భాషా శాస్త్రవేత్త ఎవరు ?
జ . భద్రి రాజు కృష్ణమూర్తి
19. ద్రావిడ భాషా వాదానికి మూలపురుషుడు ఎవరు ?
జ . రాస్మన్ రాస్క్
20. ' తుళు భాషను ఏ భాషగా పరిగణిస్తారు ?
జ . ద్రావిడ భాషగా
21. ద్రావిడ భాషలు ఎన్ని ?
జ . మూడు
22. ద్రావిడ భాషలను తులనాత్మకంగా అధ్యయనం చేసే పరస్పర సంబంధం ఉందని నిరూపించినది ఎవరు ?
జ . కార్డ్ వెల్
23. ఏ భాషను తమిళమునకు జ్యేషపుత్రిక అంటారు ?
జ . మళయాళం
24. ' ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ' అని ఏ భాషను అంటారు ?
జ . తెలుగు
25. ద్రావిడ భాషలు ఏ ప్రాంతంలో వ్యవహరింప బడుతున్నాయి ?
జ . దక్షిణ భారతదేశం 26. దేవిని ' తమిళ వేదం ' అంటారు ?
జ . తిరుక్కురళ్ 27. తుళు భాష ఎక్కువగా ఎక్కడ వాడబడుతోంది ?
జ . దక్షిణ కర్ణాటకం
28. తెలుగు భాషలో సాహిత్య పౌష్టవం ఎప్పటి నుండి ఏర్పడింది ?
జ. 11 వ శతాబ్దం
29. ప్రాచీన కన్నడ భాషను ఏమంటారు ?
జ హళ కన్నడము
30. తమిళముకు మరోపేరు ?
జ. అరవము
31. ' తుళు ' అనగా అర్థం ఏమిటి ?
జ . మృదువైన
32. ' తొడు " భాష పై మొదట కృషి చేసినది ఎవరు ? జ భద్రిరాజు కృష్ణమూర్తి
33. " గొండి ' భాష ఏ ప్రాంతాలలో ఉంది ?
జ. ఆంధ్ర , ఒరిస్సా మొదలైన ప్రాంతాలు
34. ' A DESCRIPTIVE GRAMMAR OF GO NIDI అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ?
జ. డాక్టర్ సి.యస్ . సుబ్రహ్మణ్యం
35. ' ద్రావిడ భాషా పరిశీలనము " అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ?
జ . వజ్జలచిన సీతారామ స్వామి శాస్త్రి
36. సంస్కృతంలో లేవి , ద్రావిడ భాషలో గల అక్షరం ఏది ?
జ శకట లేప
37. తెలుగుభాషా పదాలు గల ప్రాకృత గ్రంధం ఏది ? రచయిత ఎవరు ?
జ . గాధా సప్తశతి , హాలుడు
38. దంత్య చజలు , అర్ధామ స్వారంగల ద్రావిడ భాష ఏది ?
జ. తెలుగు
39. ద్రావిడ భాషలు అన్న గ్రంథకర్త ఎవరు ? జపి.యస్ . సుబ్రమణ్యం
40. ద్రావిడ భాషలలో సాధారణంగా ఏ సంధి ఉంటుంది ?
జ. పరరూప సంధి
41. ద్రావిడ భాషలలో లింగవివక్ష దేవిని ఆశ్రయించి ఉంటుంది ?
జ. అర్థాన్ని
42. ఆధునిక భాషా పరిశోధకులు ద్రావిడ భాషలను ఎన్ని కుటుంబాలుగా విభజించారు ? అవి ఏవి ?
జ. మూడు 1. దక్షిణ ద్రావిడ భాషలు 2. మధ్య ద్రావిడ భాషలు 2. ఉత్తర ద్రావిడ భాషలు 43. దక్షిణ ద్రావిడ భాషలు ఎన్ని ?
44. మధ్య ద్రావిడ భాషలు ఎన్ని ?
జ. పదకొండు .