Hot Widget

Type Here to Get Search Results !

రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లు (లక్ష ఉద్యోగాలు)


తెలంగాలు రాష్ట్ర సాధన ప్రదాన ఆశయాల సాకారంలో మరో ముందడుగు . ఇప్ప టిదాకా నిధులు , నీళ్ల అంశాలను తదేక దీక్షతో శ్రమించి కొలిక్కి తెచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు , ఇప్పుడు నియామకాల మీద వేగవంతమైన కార్యాచరణ ప్రారంభం చారు . స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట పైనుంచి లక్షా 12 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి లోడ్మ్య పను ప్రకటించారు . శాఖలవారీగా ఖాళీలు , భర్తీ చేసినవి , భర్తీ ప్రక్రియ కొనసాగుతు న్నవి . భర్తీ చేయబోతు న్నవి . ప్కూ లెక్కలతో స్పష్టత ఇచ్చారు . లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా మన్న వాగ్దానాన్ని నిలబె ట్టుకుంటూనే మరో 12 వేలకు పైగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు . తెలంగాణ ఆవి ర్భావం తర్వాత సాగు తున్న నియామకాలు ప్రక్రియ తీరు తెన్నులను వివరించారు . ఇప్పటివ లకు 27.800 ఉద్యో గాలు భర్తీ చేశామని , 30,800 ఉద్యోగ నియా మక ప్రక్రియ కొనసాగు చున్నవి , మరో 48,070 భర్తీకి సిద్ధంగా ఉన్నా యని సీఎం వివరిం చారు , నియామకాల రా ర్యాచరణకు సంకేతంగా టీఎసపీఎస్సీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రెండు వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది ..

విభాగం ఉద్యోగాల సంఖ్య ::

పోలీస్ శాఖ 97.820

 విద్యుత్ 12,000

 విద్యాశాఖ ( టీచర్లు ) 9,000

గురుకులాలు 12,961  

వైద్యారోగ్యం 12,005

సింగరేణి 12.438

ఆర్టీసీ 8,347

 రెవెన్యూ 7.485

వ్యవసాయ 3,950

ఉద్యానశాఖ 2,506  

అటవీశాఖ 2,435 

 పురపాలక 2,033

పట్టణాభివృద్ధి 1,952

ఉన్నత విద్య 1,678

నీటిపారుదల 1,058

ఆర్ధిక మహిళా 720

శిశుసంక్షేమం 587

 రోడ్లు , భవనాలు 513

ఆబ్కారీ 340

రవాణా 182

పంచాయతీరాజ 3,528

ఏయే ఉద్యోగాలు .. ఎన్నెన్ని ఖాళీలు ? మొత్తం 37,820 12.961 12,005 

1 ) పోలీస్ శాఖ ఖాళీలు సబ్ ఇన్ స్పెక్టర్స్ 1,739 పోలీస్ కానిస్టేబుల్స్ 36,081 

2 ) విద్యుత్ శాఖ 12,000

 3 ) పాఠశాల విద్యాశాఖ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ 88 పీజీటీ 477 టీజీటీ 365 టీచర్ పోస్టుల ఖాళీలు : స్కూల్ అసిస్టెంట్స్ 1,950 సెకండ్ గ్రేడ్ టీచర్స్ 5,415 లాంగ్వేజ్ పండిట్స్ 1,011 పీఈటీ 416 డైట్ కాలేజీ లెక్చరర్లు 49 డైట్ సీనియర్ లెక్చరర్లు 19 సీటీఈ , ఐఏఎస్ఈ లెక్చరర్లు 18 ఇతర పోస్టులు 2,197 4 ) గురుకుల పాఠశాలల టీచర్లు 

5 ) వైద్యారోగ్య శాఖ డాక్టర్లు ( అన్ని రకాలు ) 4,347 ల్యాబ్ అసిస్టెంట్లు , ఇతర పోస్టులు 4,000 

6 ) సింగరేణిలో మజ్జూర్ పోస్టులు / ఇతర సిబ్బంది పోస్టులు 7 టీఎస్ ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్స్ ( ఫైనాన్స్ ) 39 జూనియర్ అసిస్టెంట్స్ ( పర్సనల్ ) 38 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 129 

వెటర్నరీ అసిస్టెంట్స్ 489 ఇతర కింద స్థాయి పోస్టులు 444, అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 200 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ 616 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 1,000 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 217 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ 73 ఏఈ / ఎంఏఈ టీవో పోస్టులు 202 2,033 123 20 200 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మేనేజర్స్ ఇంజినీర్ ( నోటిఫైడ్ ) 146 అసిస్టెంట్ ఎస్ఏ ( నోటిఫైడ్ ) జనరల్ ఎంప్లాయిస్ 658 ఇతర కిందస్థాయి ఉద్యోగాలు.

 ఉన్నత విద్యాశాఖ : జూనియర్ లెక్చరర్లు 392 ఫిజికల్ డైరెక్టర్స్ 68 లైబ్రేరియన్స్ 50 ల్యాబ్ అటెండర్స్ 429 కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఫిజికల్ టెక్టర్స్ 25 లైబ్రేరియన్స్ 21 ల్యాబ్ అసిస్టెంట్స్ 901 సాంకేతిక విద్యాశాఖ : లెక్చరర్స్ 192 ఫిజికల్ లైటెక్టర్స్ 31 లైబ్రేరియన్స్ 28 ల్యాబ్ అటెండర్స్ 

 నీటి పారుదల శాఖ : ఇంజినీర్స్ అండ్ ఆఫీసర్స్ స్టాప్ ఆర్థికశాఖ బీట్ ఆఫీసర్స్ / ట్రజరీ ఆఫీసర్స్ మహిళా , శిశు సంక్షేమ శాఖ : సూపర్ వైజర్స్ రోడ్లు , భవనాల శాఖ ఇంజినీర్ అండ్ ఆఫీసర్స్ స్టాఫ్ 17

ఎంపియూడీ రవాణా శాఖ : ఏఎంవీ ఇన్స్పెక్టర్స్ 45 కానిస్టేబుల్స్ 137 19 ) పంచాయతీరాజ్ శాఖ : ఇంజినీర్ అండ్ ఆఫీస్ స్టాఫ్ 1,058 .


Tags

Top Post Ad

Below Post Ad