1. ఇండియాలో పోర్చుగీసు ప్రాబల్యానికి పునాదులు వేసిందెవరు ?
1. వాస్కోడిగామా
2. బర్తలోమియా డియాస్
3. అల్బు కర్క్
4. డూప్లెక్స్
2. ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడెవరు ?
1. డ్యూమస్
2. డూప్లెక్స్
3. కోల్బర్ట్
4. డీలాలీ
3. ఐ . సి . యస్.కు ఎంపికైన మొదటి భారతీయుడెవరు ?
1. అరబింద ఘోష్
2. సురేంద్రనాథ్ బెనర్జీ
3. బిపిన్ చంద్రపాల్
4. సి.ఆర్ . దాస్
4. 19 వ శతాబ్దంలో స్త్రీలను విద్యావంతులను చేయడానికి అత్యంత కృషి సల్పిందెవరు ?
1. ఈశ్వర చంద్ర విద్యాసాగర్
2. లార్డ్ మెకాలే
3. డి.కె. ఖార్వే
4. బ్రిటీష్ ప్రభుత్వం
5. భారతదేశంలో బాయ్ స్కౌట్స్ సివిల్ గైడ్స్ ఉద్యమానికి నాంది పలికినవాడు ?
1. చార్లెస్ ఆండ్రూస్
2. బాడన్ పావెల్
3. రిచర్డ్ టెంపుల్
4. రాబర్ట్ మాంట్ గొమరి
6. హిందూయేతరుల్ని హిందువులుగా మార్చుటకు ఉద్దే శించబడిన శుద్ది ఉద్యమాన్ని ప్రారంభించినది ?
1. స్వామి దయానంద సరస్వతి
2. అరబిందో
3. స్వామి వివేకానంద
4. రాజారామ్ మోహన్‌రాయ్
7. " థియాసొఫిస్ట్ , ఎడ్యుకేషనిస్ట్ , మరియు భారత జాతీయ లీడర్ " కింది వారిలో ఎవరికి ఈ వర్ణన చక్కగా సరిపో తుంది ?
1. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
2. రవీంద్ర నాథ ఠాగూర్
3. అనిబిసెంట్
4. శ్రీనివాస శాస్త్రి
8. సతీసహగమన దురాచారం చట్ట విరుద్ధమని శాసనం చేసినది ఎవరు ?
1. రాజారామ్ మోహన్ రాయ్
2. లార్డ్ కార్న్ వాలీస్
3. లార్డ్ రిప్పన్
4. విలియం బెంటింక్
9. జాతీయ విద్య వ్యాప్తికి ఏర్పాటు చేయబడిన బెంగాల్ లోని డాన్ సొసైటీ ప్రారంభకులు ?
1. రవీంద్రనాథ్ ఠాగూర్
2. సతీష్ చంద్ర ముఖర్జీ
3. భూపేంద్రనాథ్ దత్త
4. సచేంద్రనాథ్ సన్యాల్
10. దీపావళి ప్రకటన చేసిన వారు ఎవరు ?
1. లార్డ్ ఇర్విన్
2. లార్డ్ తిమైత్ గో
3. మహాత్మ గాంధీ
4. సుభాష్ చంద్రబోస్
11. సివిల్ సర్వెంట్ అను పదం ఈస్టిండియా కంపెనీ రికా ర్డులోనికి వచ్చిన సంవత్సరం ?
1. 1960
2. 1956
3. 1772
4. 1965
12. 1857 లో తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జన రల్ ఎవరు ?
1. కర్జన్
2. లారెన్స్
3. కానింగ్
4. డలా సీ
13. 1885 లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ దేనికి వ్యతి రేకంగా ఏర్పడింది ?
1. ఇల్బర్ట్ బిల్
2. లిట్టన్ ప్రజావ్యతిరేక విధానాలు
3. 1,2 రెండూ
4. పై రెండూ కాదు
14. ' సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి ' వ్యవస్థాపకులు ?
1. దాదాబాయి నౌరోజి
2. గోపాలకృష్ణ గోఖలే
3. యం . జి.రనడే
4. బాలగంగాధర్ తిలక్
15. ఏ సంవత్సరంలో గాంధీజీ క్రియాశీలకముగా రాజ కీయ రంగములోకి వచ్చెను ?
1. 1916
2. 1919
3. 1930
4. 1932
16. స్వదేశీ ఉద్యమమును ప్రారంభించినది ?
1. మహాత్మ గాంధీ
2. గోఖలే
3. అనీబిసెంట్
4. ఎ.ఒ.హ్యూమ్
17. మోప్లా తిరుగుబాటు 1921 లో ఎక్కడ జరిగినది ?
1. కేరళ
2. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. పంజాబ్
18. ఈ క్రింది వారిలో మితవాదుల నాయకుడు ఎవరు ?
1. గోఖలే
2. తిలక్
3. నేతాజి
4. అనీబిసెంట్
19. ' ఢిల్లీ చలో ' అను పిలుపును ఇచ్చినది ?
1. గాంధీ
2. నెహ్రు
3. సుభాష్ చంద్ర బోస్
4. తిలక్
20. సెప్టెంబరు 2 , 1946 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభు త్వము మొదటి సారి ప్రతిపాదించినది ?
1. సైమన్ కమీషన్
2. క్రిప్స్ మిషన్
3. వావెల్ ప్లాన్
4. క్యాబినెట్ మిషన్ ప్లాన్
21. ఈ క్రింది వానిలో , దేనికి వ్యతిరేకముగా సెప్టెంబరు 29 , 1932 లో మహాత్మ గాంధీ ఎర్రవాడ జైలునందు ఆమరణ నిరామార దీక్ష చేపట్టెను ?
1. రామ్ సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ వలన
2. సత్యాగ్రహిలను బ్రిటీష్ వారు అణచి వేయుట
3. గాంధీ - ఇర్విన్ పాక్ట్ ఒడంబడిక అతిక్రమించుట వలన
4. కలకత్తాలో కమ్యూనల్ కలహముల వలన
22. డైరెక్ట్ యాక్షన్ డే / ప్రత్యక్ష పోరాటము రోజు , హిందూ - ముస్లింల కలహముల వలన అసాధారణ రక్తపాతము జరిగిన చోటు ?
1. ఢిల్లీ
2. బాంబే
3. ఢాకా
4. కలకత్తా
23. ఈ క్రింది వానిలో ఏ తరగతికి చెందిన వారు భారత జాతీయ ఉద్యమములో అతి తక్కువగా పాలు పంచు కొన్నారు ?
1. రాజ్యాధినేతలు / రాజులు
2. ప్రభుత్వ అధికారులు
3. కర్షకులు
4. పెట్టుబడి దారులు
24. గాంధీజీ మొదటి సారిగా సత్యాగ్రహ ప్రచారమును ప్రారంభించినది .
1. బర్డోలి
2. బరోడా
3. దండి
4. చంపారన్
25. ఈ క్రింది వానిలో , గాంధీజి యొక్క కాన్షియన్స్ అని ఎవరిని పిలిచెదరు ?
1. సి . రాజ గోపాలచారి
2. జి.కె. గోఖలే
3. లాలా లజపత్ రాయ్
4. మదన్ మోహన్ మాలవీయ
జవాబులు
1.3 2.3 3.2 4.1 5.2 6.1 7.3 11.3 12.3 8.4 9.2 10.2 13.3 14.2 15.2 18.1 19.3 20.4 23.1 24.4 25.1 16.3 17.1 21.1 22.4