1. ఆక్సిటోసిన్ను స్రవించే గ్రంధి ఏది ? ANSWER: 1
1 ) పీయూష గ్రంది పరాంత లంబిక
2 ) పీయూష గ్రంధి పూర్వాంత లంబిక
3 ) అడ్రినల్ గ్రంథి మధ్య భాగం
4 ) పారాథైరాయిడ్ గ్రంధి పరాంత లంబిక
2. కాల్సిటోనినను స్రవించే గ్రంధి ఏది ? ANSWER: 2
1 ) పిట్యూటరీ
2 ) దైరాయిడ్
3 ) పారాథైరాయిడ్
4 ) క్లోమం
3. క్లోమంలో అంతఃస్రావ్య హార్మోన్లను స్రవించే కణజాల భాగం ఏది ? ANSWER: 2
1 ) ప్లేట్ లెట్స్ ఆఫ్ పాంక్రియాస్
2 ) ఐలెట్స్ ఆఫ్ లాంగర్‌హాన్స్
3 ) ఐలెట్స్ ఆఫ్ ఇన్సులిన్
4 ) ప్లేట్లెట్స్ ఆఫ్ ఇన్సులిన్
4. కిందివాటిలో అడ్రినల్ కార్టెక్స్ లేదా వల్కలం స్రవించని హార్మోన్ ఏది ? ANSWER: 4
1 ) మినరలో కార్టిరాయిడ్స్
2 ) గ్లూకోకార్టికాయిడ్స్
3 ) గొనాడల్ హార్మోన్లు
4 ) ఆడ్రినలిన్
5. ఎపినె ప్రెస్ కు ఉన్న మరో పేరు ఏమిటి ? ANSWER: 1
1 ) ఆడ్రినలిన్
2 ) నా డ్రినలిన్
3 ) గ్లూకోకార్టికాయిడ్స్
4 ) గ్లూకగాన్
6. ఎపినెఫ్రెన్ , నార్ఎపినెఫ్రెను ప్రవించే వినాళ గ్రంది భాగం ఏది ? ANSWER: 3
1 ) అడ్రినల్ గ్రంధి వల్కలం
2 ) క్లోమం
3 ) అడ్రినల్ గ్రంధి దవ్వ
4 ) పీయూష గ్రంధి పరాంతం
7. కిందివాటిలో పిట్యూటరీ గ్రంధి స్రవించే హార్మోన్లు ఏవి ? ANSWER: 4
i ) ACTH - అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్
ii ) LGH - హ్యూమన్ గ్రోత్ హార్మోన్
iii ) TSH - థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
iv ) LH - ల్యూటినైజింగ్ హార్మోన్
1 ) i , ii , iii
2 ) ii , ii , ivi
3 ) i , ii , in
4 ) i , ii , ii , iv
8. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది ? ANSWER: 2
1 ) టెటనస్
2 ) టెటాని
3 ) క్రెటినిజం
4 ) గాయిటర్
9. దైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం ఏది? ANSWER: 4
1 ) ఐరన్
2 ) కాల్షియం
3 ) పాటాషియం
4 ) అయోడిన్
10. థైరాక్సిన్ లోపం వల్ల మానవుల్లో సాధారణంగా సంభవించే వ్యాధి ఏది ? ANSWER: 3
1 ) మయోపియా
2 ) పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్
3 ) గాయిటర్
4 ) మూత్రపిండాల వ్యాధి
11. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ( FSH ) నిర్వర్తించే ప్రధాన విధి ఏమిటి ? ANSWER: 2
1 ) రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది .
2 ) స్త్రీలలో అండ ఉత్పత్తికి తోడ్పడుతుంది .
3 ) పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను కలిగిస్తుంది .
4 ) పాటీ ఆమ్లాల జీర్ణక్రియకు సహకరిస్తుంది .
12. యుక్తవయసులో పురుషుల్లో కంఠస్వరం మారడానికి కారణమైన హార్మోన్ ఏది ? ANSWER:3
1 ) ఈస్ట్రోజన్
2 ) దైరాక్సిన్
3 ) టెస్టోస్టెరాన్
4 ) ప్రొజెస్టిరాన్
13. మానవుల్లో ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది ? ANSWER: 2
1 ) దైరో ట్రోపిన్
2 ) సొమాట్రోపిన్
3 ) ల్యూటినైజింగ్ హార్మన్
4 ) కార్టిసాల్
14. రక్తపీడనం పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది? ANSWER: 2
1 ) అడ్రినో కార్డికాయిడ్
2 ) వాసోప్రెసిన్
3 ) ఇన్సులిన్
4 ) సామాటోట్రోపిక్ హార్మోన్
15. పిట్యూటరీ గ్రంథి మెదడులోని ఏ భాగంలో ఉంటుంది ? ANSWER: 1
1 ) పెద్దమెదడు లేదా సెరిబ్రం
2 ) చిన్న మెదడు లేదా నెరిబెల్లం
3 ) మధ్య మెదడు మెడుల్లా అబ్లాంగేటా
4 ) మెడుల్లా కార్టెక్స్
16. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది ? ANSWER: 4
1 ) వాసోప్రెసిన్
2 ) టెస్టోస్టిరాన్
3 ) ల్యూటినైజింగ్ హార్మోన్
4 ) ఆక్సిటోసిన్
17. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యానికి కారణమైన వినాళ గ్రంధి ప్రావకం ఏది ? ANSWER: 3
1 ) అడ్రినలిన్
2 ) ఆక్సిటోసిన్
3 ) దైరాక్సిన్
3 ) పారాథార్మోన్
18. ఏ హార్మోన్ లోపం వల్ల మికొడిమా " వ్యాధి వస్తుంది ? ANSWER: 4
1 ) ఆక్సిటోసిన్
2 ) పారాథార్మోన్
3 ) అడ్రినలిన్
4 ) దైరాక్సిన్
19. కిందివాటిలో దేన్ని బాలగ్రంది అని పిలుస్తారు ? ANSWER: 2
1 ) చైరాయిడ్
2 ) థైమస్
3 ) అడ్రినలిన్
4 ) పిట్యూటరీ
20. దైమస్ గ్రంధి మానవుడిలోని ఏ భాగంలో ఉంటుంది ? ANSWER: 3
1 ) మూత్రపిండాల పైన
2 ) మెదడు మధ్య భాగంలో
3 ) గుండె సమీపంలో
4 ) గొంతు పైభాగంలో
21. కాల్సిటోనిన్ హార్మోన్ నిర్వర్తించే ప్రధాన విధి ఏమిటి? ANSWER: 1
1 ) రక్తంలో కాల్షియం గాఢతను తగ్గిస్తుంది .
2 ) రక్తంలో కాల్షియం గాడతను పెంచుతుంది .
3 ) రక్తంలో సోడియం గాఢతను తగ్గిస్తుంది .
4 ) రక్తంలో సోడియం గాఢతను పెంచుతుంది .
22. కాలేయంలో గ్లైకోజెన్‌ను గ్లూకోజ్ గా మారుస్తూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని మెచడానికి సహకరించే హార్మోన్ ఏది ? ANSWER: 3
1 ) కాల్సిటోనిన్
2 ) ఇన్సులిన్
3 ) గ్లూకగాన్
4 ) దైరాక్సిన్
23. కిందివాటిలో వినాళగ్రంధుల ప్రావకాలు రసాయనికంగా ఏవి ? ANSWER: 2
i ) ఎమైన్లు
ii ) ప్రోటీన్లు , ఎఫైర్లు
iii ) నైరాయిడ్లు
1 ) i, ii 2 ) i , ii , iii 3 ) ii, iii 4 ) ii