1. సమాఖ్య న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిన చట్టం?
జ . 1935 భారత ప్రభుత్వ చట్టం
2. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఏ సం.లో జరి గాయి ?
జ . 1946 జూన్ - జులై
3. రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య ?
జ . 389
4. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగిన తేది ?
జ . 9 డిసెంబర్ 1946
5. 13 డిసెంబర్ 1946 న రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు , తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ?
జ . జవహర్‌లాల్ నెహ్రూ
6. రాజ్యాంగ పరిషత్తు మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జ . డా . సచ్చిదనందా సిన్హా
7. డా . బాబు రాజేంద్రప్రసాదు రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నుకున్నారు ?
జ . 11 డిసెంబర్ 1946 34. మొదటి భారత గవర్నర్ జనరల్ జ . లార్డ్ మౌంట్ బాటన్
8. రాజ్యాంగాన్ని తయారు చేసింది ?
జ . రాజ్యాంగ పరిషత్తు
9. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం ?
జ . 2 సం . 11 నెలల 18 రోజులు
10. రాజ్యాంగం ఆమోదించబడిన రోజు?
జ . 26 నవంబర్ 1949
11. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సం .?
జ . 26 జనవరి 1956
12. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ?
జ . అంబేద్కర్
13. భారత రాజ్యాంగ నిర్మాత?
జ . డా . అంబేద్కర్
14. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు?
జ . జెబి కృపలాని
15. జీవించే హక్కు ఏ దేశం నుంచి గ్రహించారు ?
జ . ఆఫ్రికా రాజ్యాంగం నుంచి
16. రాజ్యాంగ నిర్మాతలు ఏ అంశాన్ని తీసుకున్నారు ?
జ . రాజ్యాంగ సవరణ విధానం
17. 368 వ అధికరణం ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది ?
జ . పార్లమెంటు
18. ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుంచి గ్రహించారు ?
జ . ఐర్లాండ్
19. రాజ్యాంగం 3 వ భాగం దేని గురించి తెలయజేస్తుంది ?
జ . ప్రాథమిక హక్కులు