Hot Widget

Type Here to Get Search Results !

ఇండియా పాలిటి బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)

 


1. స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను అని బాలగంగాధర్ తిలక్ ఏ ఉద్యమ కాలంలో నినాదం చేసెను ? 

జ . హోమ్ రూల్ ఉద్యమం 


02. ఏ సం . లో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది ? 

జ . 1916 


03 . సాధించు లేదా మరణించు ( డూ ఆర్ డై ) నినాదం ఎవ రిది ? 

జ . గాంధీజీ 


04. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత దేశానికి ఏ సం.లో తిరిగి వచ్చాడు ? 

జ . 1915 


05 . గాంధీజీకి కైజర్ - ఇ - హింద్ బిరుదును ఎవరు ప్రదానం చేశారు ? 

జ . ఆంగ్లేయ ప్రభుత్వం 


06 . రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి ? 

జ . లండన్ 


07.మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక ప్రతినిధి ఎవరు ? 

జ . డా . బి . ఆర్ . అంబేద్కర్ 


08. శాసనోల్లంఘన ఉద్యమానికి గల మరోపేరు ? 

జ . దండియాత్ర 


09 . 1930 మార్చి 3 న ప్రారంభమైన ఉద్యమం 

జ . దండియాత్ర 


10. సైమన్ కమిషన్‌ను ఏర్పాటైన సం . 

జ . 1927 


11. 1927 లో సైమన్ కమిషనన్ను ఎవరు ఏర్పాటు చేశారు ? 

జ . ఆంగ్లేయ ప్రభుత్వం 


12 . నైట్‌హుడ్ బిరుదు ఎవరిది ? 

జ . ఠాగూర్ 


13 . గాంధీజీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ? 

జ . 2 వది . 


14. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది ?

 జ . 9 ఆగస్టు 1942 


15 . పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది ? 

జ . గాంధీజీ మరియు అంబేద్కర్ 


16. మింటో మార్లే సంస్కరణల చట్టానికి మరోపేరు ?

 జ . 1909 భారత కౌన్సిళ్ల చట్టం 


17 . ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కల్పించిన చట్టం ? 

జ . మింటో మార్లే చట్టం 


18 . ఏ చట్టం పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది ?

 జ . భారత కౌన్సిళ్ల చట్టం 1909 


19 . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం అని దేనిని అంటారు ? 

జ . భారత ప్రభుత్వ చట్టం 1919 


20. ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం 

జ . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం 1919


 21. పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం 

జ . భారత ప్రభుత్వ చట్టం 1919 


22. ఏ చట్టం ప్రకారం సిక్కులు , క్రైస్తవులు , మరియు ఆంగ్లో- ఇండియన్లకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు ? 

జ . 1919 భారత ప్రభుత్వ చట్టం 


23. ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం 

జ . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం 1919


 24 . కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ పాలనకు శ్రీకారం చుట్టిన చట్టం 

జ . 1935 భారత ప్రభుత్వ చట్టం 


25 . ఏ చట్టం ఆధారంగా బాధ్యతయుత ప్రభుత్వ ఏర్పాటు జరిగింది ? 

జ . 1935 భారత ప్రభుత్వ చట్టం 


26. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ పాలనను రద్దు చేసిన ప్రభుత్వం

జ. 1935 భారత ప్రభుత్వ చట్టం.

Top Post Ad

Below Post Ad