1. రాజ్యాంగ నిర్మాణ సభలో లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది, ఈ కింది వారిలో ఎవరు?
1. డా.బి.ఆర్.అంబేద్కర్
3. జవహర్లాల్ నెహ్రూ
2. రాజేంద్రప్రసాద్
4. బి. ఎన్.రావ్
2. రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ బద్ద సలహదారుడు ఈ కింది వారిలో ఎవరు?
1. కె. ఎం. మున్షీ
2. టి.టి. కృష్ణమాచారి
3. సర్.బి. ఎన్.రావ్
4. డా.బి.ఆర్.అంబేద్కర్
3. భారత రాజ్యాంగంలోని నిబంధనలో ఈ కింది వాటిలో ఏవి నవంబర్ 26,1946 నుండి తక్షణం అమలులోకి తెబడినది?
ఎ. సమాఖ్య వ్యవస్థ
బి. అత్యవసర పరిస్థితి
సి. ఎన్నికలు
డి. పౌరసత్వం
ఈ క్రింది వాటిలో ఏవి / ఏది సరైనవి ?
1. ఎ
2. ఎ & బి
3. ఎ & సి
4. ఎ & డి
4. ఈ కింది వాటిలో సరియైనది ఏది?
ఎ. హెచ్.సి ముఖర్జీ రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు.
బి. డా. సచ్చినానంద్ సిన్హా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క తాతాల్కిక అధ్యక్షుడిగా ఎన్నుకోబడినారు.
1. ఎ మరియు బి
2. ఎ మాత్రమే
3. బి మాత్రమే
4. ఎ కాదు & బి కాదు
5. రాజ్యాంగ సభచే రూపొందించబడిన భారత రాజ్యాంగం అంతిమంగా ఈ రోజున స్వీకరించబడినది మరియు చట్ట రూపం దాల్చినది?
1. నవంబర్ 26, 1947
2. నవంబర్ 26, 1948
3. జనవరి 30, 1948
4. నవంబర్ 26, 1949
6. 'భారత రాజ్యాంగ పిత'గా ఎవరిని పేర్కొంటారు?
1. జవహర్లాల్ నెహ్రూ
2. ఎం. ఎన్.రాయ్
3. బి.ఆర్.అంబేద్కర్
4. కె.ఎం.మున్షీ
7. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారెవరు?
1. డి. ఎన్. బెనర్జీ
2. ప్రొఫెసర్ మోరిస్ జోన్స్
3. పాల్ ఆపిల్ బే
4. పై వారందరూ
8. భారత రాజ్యాంగం ?
1. దృఢ రాజ్యాంగం
2. అదృఢ రాజ్యాంగం
3. పాక్షికంగా దృడం మరియు పాక్షికంగా అదృఢం
4. ఏదీ కాదు
9.ఈ కింది వాటిని జతపరచండి
1. సారథ్య కమిటీ .. ఎ. డా. రాజేంద్రప్రసాద్
2. ప్రావిన్సుల రాజ్యాంగ కమిటీ... బి. సర్దార్ వల్లభాయ్పటేల్
3. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ... సి. జె.బి కృపలాని
4. యూనియన్ రాజ్యాంగ కమిటీ.... డి. జవహార్లాల్ నెహ్రూ
1. 1-2, 2-2, 3-2, 4-8
2. 1-2, 2-2, 3-4, 4-2
3. 1-2, 2-2, 3-2, 4-2
4. 1-2, 2-2, 3-2, 4-2
Answers:: 1) 3, 2) 3, 3) 3, 4) 1, 5) 4, 6) 3, 7) 4, 8) 3, 9) 1
1. Who among the following introduced the Resolution of Objectives in the Constituent Assembly?
1. Dr. B. R. Ambedkar
3. Jawaharlal Nehru
2. Rajendra Prasad
4. B. N. Rao
2. Who among the following was the Constitutional Advisor to the Constituent Assembly?
1. K. M. Munshi
2. T. T. Krishnamachari
3. Sir. B. N. Rao
4. Dr. B. R. Ambedkar
3. Which of the following provisions of the Constitution of India came into effect with immediate effect from November 26, 1946?
A. Federal system
B. Emergency
C. Elections
D. Citizenship
Which of the following is/are correct?
1. A
2. A & B
3. A & C
4. A & D
4. Which of the following is/are correct?
A. H.C. Mukherjee was elected as the Vice-President of the Constituent Assembly.
B. Dr. Sachchinanand Sinha was elected as the Prototypical President of the Constituent Assembly.
1. A and B
2. A only
3. B only
4. Neither A & Neither B
5. The Constitution of India as framed by the Constituent Assembly was finally adopted and became law on this date?
1. November 26, 1947
2. November 26, 1948
3. January 30, 1948
4. November 26, 1949
6. Who is called the 'Father of the Indian Constitution'?
1. Jawaharlal Nehru
2. M. N. Roy
3. B. R. Ambedkar
4. K. M. Munshi
7. Who described the Indian Constitution as a cooperative federation?
1. D. N. Banerjee
2. Professor Morris Jones
3. Paul Appleby
4. All of the above
8. Indian Constitution?
1. Rigid Constitution
2. Weak Constitution
3. Partially Rigid and Partially Weak
4. None
9. Match the following
1. Steering Committee.. A. Dr. Rajendra Prasad
2. Provincial Constituent Committee... B. Sardar Vallabhbhai Patel
3. Sub-Committee on Fundamental Rights... C. J. B. Kripalani
4. Union Constituent Committee... D. Jawaharlal Nehru
1. 1-2, 2-2, 3-2, 4-8
2. 1-2, 2-2, 3-4, 4-2
3. 1-2, 2-2, 3-2, 4-2
4. 1-2, 2-2, 3-2, 4-2
Answers:: 1) 3, 2) 3, 3) 3, 4) 1, 5) 4, 6) 3, 7) 4, 8) 3, 9) 1