1. సముద్ర జలాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి ఎంత ? జవాబు. 4
1 ) 420 కి.మీ
2 ) 150 కి.మీ
3 ) 380 కి.మీ
4 ) 320 కి.మీ
2. వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉన్నది ? జవాబు. 2
1 ) గోదావరి
2 ) గంగా
3 ) యమున
4 ) సింధు
3. పద్మ పేరుతో బంగ్లాదేశ్ లో ప్రవహించే నది ? జవాబు. 3
1 ) గంగా
2 ) యమున
3 ) గంగా
4 ) దామోదర్
4. డుడుమా జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ? జవాబు. 3
1 ) పశ్చిమ బెంగాల్
2 ) కేరళ
3) ఒడిశా
4 ) కర్ణాటక
5. దేశంలో ఏ నదిని రెడ్ రివర్ అంటారు ? జవాబు. 2
1 ) బ్రహ్మపుత్ర
2 ) బ్రహ్మపుత్ర
3 ) సింధు
4 ) గోదావరి
6. డార్లింగ్ నది ఏ ఎడారిలో ప్రవహిస్తుంది ? జవాబు. 3
1 ) సహారా
2 ) కలహారి
3 ) ఆస్ట్రేలియా
4 ) అటకామా
7. వృద్ధగంగా అని ఏ నదిని పిలుస్తారు ? జవాబు. 4
1 ) గంగా
2 ) బ్రహ్మపుత్ర
3 ) సింధు
4 ) గోదావరి
8. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ? జవాబు. 1
1 ) సుపీరియర్
2 ) ఒంటారియో
3 ) మిచిగాన్
4 ) హువాన్
9. ప్రపంచంలో పొడవైన నది ? జవాబు. 3
1 ) అమెజాన్
2 ) కాంగో
3 ) నైలు
4 ) మిసిసిపి
10. అస్వాన్ డ్యామ్ ఏ నదిపై ఉంది ? జవాబు. 3
1 ) గోదావరి
2 ) వోల్గా
3 ) నైలు
4 ) అమెజాన్
11. అలకనంద , భగీరథ కలయికతో ఏ నది ఏర్పడుతుంది ? జవాబు. 4
1 ) సింధు
2 ) యమున
3 ) బ్రహ్మపుత్ర l
4 ) గంగా
12. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు ? జవాబు. 2
1 ) దామోదర్
2 ) కోసి
3 ) గండక్
4 ) సోన్
13. సింధు నది ఉపనదుల్లో పెద్ద ఉపనది ? జవాబు.2
1 ) సట్లెజ్
2 ) చీనాబ్
3 ) రాlవి
4 ) బియాస్
14. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు ? జవాబు. 1
1 ) దామోదర్
2 ) కోసి
3 ) గండక్
4 ) సోన్
15. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధార దీవి ' మజోలి ' ఏ నది మధ్యలో ఉంది ? జవాబు. 2
1 ) గంగా
2 ) బ్రహ్మపుత్ర
3 ) దామోదర్
4 ) సింధు
16. శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది ? జవాబు. 1
1 ) జీలం
2 ) చీనాబ్
3 ) రావి
4 ) బియాస్
17. ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ? జవాబు. 2
1 ) సెప్టెంబర్ 21
2 ) మార్చి 22
3 ) మే 21
4 ) అక్టోబర్ 22
18. సింధు నది అరేబియా సముద్రంలో ఎక్కడ కలుస్తుంది ? జవాబు. 2
1 ) లాహోర్
2 ) కరాచీ
3 ) శ్రీరంగం
4 ) నాహెబ్
19. దేశంలో ప్రవహించే నదుల్లో పొడవైనది ? జవాబు. 2
1 ) గోదావరి
2 ) గంగా
3 ) సింధు
4 ) బ్రహ్మపుత్ర
20. కింది వాటిలో ఏ నదిని లాంగుల్యా అని పిలుస్తారు ? జవాబు. 2
1 ) వంశధార
2 ) నాగావళి
3 ) సువర్ణరేఖ
4 ) మహానది
21. గంగానది ఏ రాష్ట్రం గుండా ప్రవహించదు ? జవాబు. 4
1 ) ఉత్తరాఖండ్
2 ) ఉత్తరప్రదేశ్
3 ) బీహార్
4 ) ఒడిశా
22. అయోధ్య పట్టణం ఏ నది ఒడ్డున ఉంది ? జవాబు. 3
1 ) గంగా
2 ) యమున
3 ) సరయు
4 ) శారద
23. ఉపనదుల్లో పెద్దది ? జవాబు. 3
1 ) తుంగభద్ర
2 ) భీమా
3 ) యమున
4 ) జీలం
24. సప్తకౌషి అని ఏ నదికి మరొక పేరు ? జవాబు.3
1 ) గోదావరి
2 ) గంగా
3 ) కోసి
4 ) దామోదర్
25. సింధు ఉపనదుల్లో పెద్దది ? జవాబు. 2
1 ) సట్లెజ్
2 ) చీనాబ్
3 ) బియాస్
4 ) రావి
26. పడమర దిక్కుకు ప్రవహించని నది ? జవాబు.4 4
1 ) పంబా
2 ) నేత్రావతి
3 ) శరావతి
4 ) కావేరి
27. సో ఏ నదికి ఉపనది ? జవాబు. 2
1 ) గోదావరి
2 ) గంగా
3 ) కోసి
4 ) సట్లెజ్
28. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ డెల్టాను ఏర్పరిచే నది ? జవాబు. 2
1 ) నైలు
2 ) గంగా
3 ) సింధు
4 ) అమెజాlన్
29. దేశంలో ఎత్తయిన పెద్ద ఆనకట్ట భాక్రానంగల్ ఏ నదిపై ఉంది ? జవాబు. 1
1 ) సట్లెజ్
2 ) చీనాబ్
3 ) బియాస్
4 ) సింధు
30. గోదావరి ఉపనదుల్లో పెద్ద ఉపనది ? జవాబు. 2
1 ) మంజీరా
2 ) ప్రాణహిత
3 ) భీమా
4 ) మలప్రభ
31. దేశంలో అతి ప్రాచీనమైన నది ? జవాబు. 4
1 ) గంగా
2 ) బ్రహ్మపుత్ర
3 ) సింధు
4 ) గోదావరి