అక్టోబర్ వచ్చిందంటే నోబెల్ అనాన్సమెంట్ ఉంటుంది . ప్రపంచంలో అత్యున్నత పురష్కారం నోబెల్ బహుమతి ఎవరికి లభిస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు . ఈ ఏడాది కూడా నోబెల్ బహుమతి వరించిన వారిని ప్రకటించారు . మొదట వైద్యం , భౌతిక , రసాయన శాస్త్రాలు , సాహిత్యం , తాంతి చివరగా ఎకనామిక్స్లో విజేత లను వెల్లడిస్తారు .
• వైద్య శాస్త్రం స్వీడన్‌కు చెందిన కరోలిన చిరాచికిల్ ఇన్స్టిట్యూట్ రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్
• రసాయిన శాస్త్రం రాయల్ స్వీడన్ ఆకాడమీ ఆఫ్ సైన్స్ • సాహిత్యం శాంతి నార్వే పార్లమెంటరీ విభాగం
• అర్థశాస్త్రం స్వీడిష్ బ్యాంక్ • భౌతిక శాస్త్రం స్వీడిష్ కమిటీ వైద్యశాస్త్రం
• అమెరికాకు చెందిన హార్వీ జో ఆల్టర్ , చార్లెస్ ఎం రైస్ , బ్రిట నకు చెందిన మైఖేల్ హౌటన్లకు నోబెల్ లభించినట్లు అక్టో బర్ 5 న ప్రకటించారు . ప్రైజ్ మనీని ముగ్గురికి సమానంగా పంచుతారు .
• ప్రపంచవ్యాప్తంగా కోట్లమందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ' హెపటైటిస్ సి వైరసన్ను కనుగొన్నందుకు వీరికి ఈ అవార్డు లభించింది .
• హెపటైటిస్ సి వైరస్ వల్ల కాలేయ క్యాన్సర్ , సిరోసిస్ కు ప్రధా న కారణమవుతుంది . ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా హెపటైటిస్ సి బాధితులు ఉన్నారని , ఏటా 4 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిం చింది . కాలేయాన్ని దెబ్బతీసే హెపటైటిస్ ఎ , బి వైరస్లు 1970 నాటికే కనుగొన్నారు . హెపటైటిస్ నీరు , ఆహారం ద్వారా , హెపటైటిస్ బి రక్తం ద్వారా వ్యాప్తి చెందుతుందని 1987 లో ఆమెరికన్ సైంటిస్ట్ బరూచ్ బ్లూంబెర్ట్ కనుగొన్నారు . ఇందుకు ఆయనకు 1978 లోనే నోబెల్ లభించింది . హెపటైటిస్ ఎ , బి వైరస్ లే కాకుండా మరొక వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తున్న విషయాన్ని అమెరికా నేష నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లోని ' ట్రాన్స ప్యూజన్ మెడిసిన్ విభాగాధిపతి హార్వే తే ఆల్టర్ నేతృత్వంలోని బృందం గుర్తిం చింది . ఆ వైరకు వారు ప్రాథమికంగా ' నాన్ ఎ , నాన్ బి ' ( ఎఎపిహెచ్ ) హెపటైటిస్ అని నామకరణం చేశారు . ఎపిహెచ్ ఉన్న రక్తాన్ని చింపాజీలకు ఎక్కిస్తే వాటి ఆరోగ్యం దెబ్బతిన్న విషయాన్ని గమనించారు . 1888 లో ఆ ఎపిహెచ్ వైరస్ జన్యుక్రమాన్ని ప్రొఫెసర్ మైఖేల్ హౌటన్ ఆవిష్కరించారు . దీనికి ' హెపటైటిస్ సి ' అని పేరుపెట్టారు . హెపటైటిస్ సి వైరకు మందులు , వ్యాక్సిన్లు తయారుచేయాలంటే ఆ వైరస్ ను ల్యాబ్ లో పరీక్షించాలి . కానీ అది కల్చర్ లో పెరిగేది కాదు . ప్రామాణిక పద్ధతులేవీ పనిచేయలేదు . దాన్ని ల్యాబ్ లో పెంచే పద్ధతులను చార్లెస్ రైస్ బృందం ఆవిష్కరించింది . ఆ వైరస్ ను జన్యుపరంగా మార్పులు చేసి చింపాజీల కాలేయంలోకి ఎక్కించారు . ఆ వైరస్ హెపటైటిసు కారణమవుతుందని నిరూపించారు . వారి ఆవిష్కరణే ఆ వైరసకు చెకపెట్టే ఔషదాలు , వ్యాక్సిన్ల రూపకల్పనకు దారితీశాయి .
• 1801 నుంచి 2020 వరకు 111 సార్లు వైద్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించగా 222 మంది అందుకున్నారు . ఇందులో 12 మంది మహిళలు ఉన్నారు . రసాయిన శాస్త్రం • ఫ్రాన్స్ కు చెందిన ఇమాన్యుయెల్లే చార్పెంటియర్ , అమెరికా సైంటిస్ట్ జెన్నిఫర్ ఎ దౌర్నాలు నోటెల్ కు అక్టోబర్ 7 న ఎంపి కయ్యారు . జంతువులు , మొక్కలు , సూక్ష్మజీవుల డీఎన్ఏలో ఆవసరమైన మార్పులను ( జీన్ ఎడిటింగ్ ) అత్యంత కచ్చిత త్వంతో చేయగల ' క్రిప్పర్ కాస్ 8 ' సాంకేతికతను అభివృద్ధి చేసినందుకు ఈ పురస్కారం లభించింది . ఆ వారసత్వంగా సంక్రమించే వ్యాధులను నివారించి , భవిష్య త్తులో క్యాన్సర్‌ను సైతం నయం చేయగల సత్తా ఉన్న జన్యు సవరణ ప్రక్రియ క్రిస్పర్కాస్ , ( కస్టర్డ్ రెగ్యులర్జీ ఇంటర్ స్పేడ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ క్రీస్ఫర్ అసోసి యేటెడ్ ప్రొటీన్ B ) ను వీరు అభివృద్ధి చేశారు .
• స్ట్రెప్టోకోకస్ ప్యోజెనిన్ అనే బ్యాక్టీరియాపై పరిశోధన చేసిన ఇమాన్యుయెల్లే చార్పెంటియర్ ఆ బ్యాక్టీరియాలో అప్పటివ రకు తెలియని ఒక ఆప్స్ కణాన్ని గుర్తించారు . ఈ కణం ఆ జాతి బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థలో చిరకాలంగా ఉన్నట్టు తెలిసింది . ఆ కణం ప్రత్యేకత ఏమిటంటే ... ఇది వైర లోని డీఎన్ఏలోని కొన్ని భాగాలను కత్తెరలాగా కత్తిరిం చివేసి ఆ వైరన్లను ఆచేతనం చేస్తున్నుట్లు కనుగొన్నారు . 2011 లో ఈ పరిశోధనను ఆమె ప్రచురించారు . అనంతరం జెన్నిఫర్ డౌడ్నాతో కలిసి దీనిపై పరిశోధనలు చేశారు .
భౌతిక శాస్త్రం::
• బ్రిటన్‌కు చెందిన రోజర్ వెజ్ , జర్మనీ సైంటిస్ట్ రెయిన్ హార్ట్ గెంజెల్ , అమెరికా సైంటిస్ట్ ఆండ్రియా గెలకు నోబెల్ లభించినట్లు అక్టోబర్ 6 న ప్రకటించారు . ప్రైజ్ మనీలో సగం పెకు , మిగతా సగం రెయిన్ హార్డ్ గెంజెల్ , ఆండ్రియా గెలకు పంచ నున్నారు . విశ్వంలో అత్యంత నిగూడ ఆకృతులుగా గుర్తింపు పొందిన కృష్ణవిలాల ( బ్లాక్ హోల్స్ ) గుట్టు విప్పినందుకు వీరికి ఈ అవార్డు లభించింది . కృష్ణబిలం ఏర్పడటం ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రజల ఉదాహరణ అని గుర్తించినందుకు , గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణబిలాలు ఏర్పడే అవకాశాలను రుజువు చేసినందుకు రోజర్ పెన్ కు , పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీ లించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతున్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు చోటుచేసుకు న్నట్లు తెలిపినందుకు రెయిన్‌హార్ట్ గెంజిల్ , ఆండ్రియా గెలకు నోబెల్‌ను ప్రకటించారు .
• కృష్ణబిలం అంటే సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తం ఖర్చుపెట్టిన తరువాత తమలో తాము కూలిపోతూ కృష్ణబిలాలుగా మారుతా యని అంచనా . కృష్ణబిలాలు తమ చుట్టూ ఉన్న ఖగోళ వస్తువులన్నింటిని తమలోకి ఆకర్షించుకోవడంతో పాటు అత్యంత వేగంగా ప్రయాణించే కాంతిని కూడా తమలో కలుపుకోగలవు .
• 1960 లో జాన్ ఆర్చీ బాల్డ్ వీలర్ కృష్ణబిలాలకు పేరు పెట్టిన మొదటి వ్యక్తి . ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్ 1
• విశ్వంలో అతిపెద్ద కృష్ణబిలం ఎకైసీ 4889 . భూమికి అతి దగ్గరగా ఉన్న కృష్ణబిలం వీ 616 మోనోసె రోటిస్ .
• ఇప్పటివరకు 114 సార్లు భౌతిక శాస్త్రంలో ప్రకటిం చగా 216 మంది అందుకున్నారు . ఇందులో నలు గురు మహిళలు ఉన్నారు . ఫిజిక్స్ లో నోబెల్ పొందిన నాలుగో మహిళ ఆండ్రియా గెజ్ . తొలిసారిగా 1908 లో మేరీ క్యూరీ , 1983 లో మరియా గొపెర్డ్ మేయర్ , 2018 లో డోనా స్ట్రిక్ ల్యాండ్ ఫిజిక్స్ లో నోబెల్ అందుకున్నారు .
• సెప్టోకోకస్ ప్యోజెనిన్ బ్యాక్టీరియాలో గుర్తించిన విధంగా .... ఓ కోరుకున్న విధంగా ఏదైనా ఒక భాగాన్ని తొలి గించి మరో భాగాన్ని ప్రవేశపెట్టే కొత్త టెక్నాలజీని 2012 లో అభివృద్ధిపర్చారు . దీనికి శాస్త్రీయంగా క్రిస్పర్కాస్ ద్వారా మనుషులు , జంతువులు , మొక్కల జన్యువుల్లో కోరుకున్న విధంగా చేయవచ్చు . జన్యుమార్పిడి ద్వారా వ్యవసాయరం గంలో విప్లవాత్మక మార్పులు సృష్టించిన విషయం తెలిసిందే . పంటలను నాశనంచేసే క్రిమికీటకాలను తట్టుకొనే విధంగా జన్యుమార్పిడి విత్తనాలను తయారుచేయడంతో పంటల దిగుబడి విపరీతంగా పెరిగింది .
• క్రిస్పర్కాస్ 8 ద్వారా కోరుకున్న విధంగా మానవాళిని సృష్టిస్తే మానవాళి మనుగడకే ముప్పు వస్తుందని అనేక మంది శాస్త్రవేత్తలు , మేధావులు విమర్శించారు . 2018 లో చైనాకు చెందిన హీ జియాం కుయి అనే సైంటిస్ట్ జన్యుమా ర్పిడి టెక్నాలజీని ఉపయోగించి కోరుకున్న లక్షణాలతో పిల్ల లను పుట్టించగలనని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా దుమారం చెలరేగడం ఆ తరువాత ఆయనను అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జరిగింది .
• ఇప్పటివరకు 112 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ ను ప్రక టించగా 185 మంది అందుకున్నారు . ఇందులో 7 గురు మహిళలు ఉన్నారు .
• కెమిస్ట్రీలో ఇద్దరు మహిళలు నోబెల్ ను అందుకోవడం ఇదే తొలిసారి . సాహిత్యం అమెరికా కవయిత్రి లూయినీ గ్లక్ కు నోబెల్ 5 లభించినట్లు అక్టోబర్ 8 న ప్రకటించారు . 2008 లో ఈమె రాసిన ' ఆవెర్నో ' కవితా సంకలనానికి ఈ బహుమతి లభించింది . ఆమె యేల్ యూనివర్సి టీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు . 1999 లో ఆమె రాసిన ' ది వైల్డ్ ఐరిస్ ' నవ లకు పులిట్టర్ వైజ్ లభించింది .
• ఆమె తల్లిదండ్రులు చెప్పిన గ్రీకు పురాణ కథలను , జోన్ ఆఫ్ ఆర్క్ లాంటి నిజజీవిత సాహసగాధలను వింటూ పెరిగిన గ్లిక్ చిన్న వయస్సు నుంచే కవిత్వం రాసేవారు . అలా తాను రాసిన కవితలన్నింటిని కలిపి 1988 లో ఫస్ట్ పోర్న్ ' పేరిట తొలి కవిత సంపుటాన్ని విడుదలచేశారు . ఈమె ఆరు దశా బ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్ , ది హౌస్ ఇన్ మా లాండ్ , ది ట్రయంఫ్ ఆఫ్ ఆచిల్స్ , ఆరారబ్ వంటి 12 కవితా సంక లనాలను రెండు వ్యాస సంకలనలను రచించారు .
• ఇప్పటివరకు సాహిత్యంలో 117 మందికి నోబెల్ పుర స్కారం లభించగా వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు .
• 2019 కుగాను పీటర్ హండ్కే ( ఆస్ట్రియా ) కు సాహిత్య నోబెల్ అందుకున్నారు .
• ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ( డబ్ల్యూఎ పీ ) నోబెల్ శాంతి బహుమతికి అక్టోబర్ 8 న ఎంపిక య్యింది . ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి డబ్ల్యూఎ పి చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది .
• 2018 లో సుమారు 18.5 కోట్లమంది ఆకలితో అలమటిం చారని , ఈ సమస్యని పరిష్కరించడానికి , ఆకలి బాధలు నిర్మూలించేందుకు డబ్ల్యూఎ పి నిరంతరం కృషిచేస్తుంది . ఇందులో భాగంగా ప్రతి ఏడాది 88 దేశాల్లో దాదాపు 100 మిలియన్ల మంది అన్నార్తుల ఆకలిని తీర్చింది .
• ప్రపంచ ఆహార కార్యక్రమం ఐక్యరాజ్యసమితికి అనుబం ధంగా 1881 లో రోమ్ కేంద్రంగా ఏర్పాటైంది . ప్రపంచంలో 2030 నాటి కల్లా భూమ్మీద ఆకలి బాధలను సమూలంగా తొలిగించే లక్ష్యంతో పనిచేస్తున్న ఐక్యర్యాసమితి లక్ష్యాలకు అనుగుణంగా డబ్యూఎఫ్ పీ పనిచేయడంతోపాటు యుద్ధా లతో సతమవుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి కృషి చేస్తుంది .
• ఇప్పటివరకు 101 సార్లు శాంతి నోబెల్‌ను ప్రకటించగా 107 మంది వ్యక్తిగతంగా , 28 సంస్థలు అందుకున్నాయి . ఇందులో 17 మంది మహిళలు ఉన్నారు .
అర్థశాస్త్రం::
• అమెరికా ఆర్థికవేత్తలు పార్ ఆర్ మిల్ గ్రోమ్ , రాబర్ట్ బీ విల్సన్లకు అక్టోబర్ 12 న నోబెల్ ను ప్రకటించారు . వేలం సిద్ధాంతం ( ఆక్షన్ థియరీ ) , కొత్త వేలం ప్రక్రియ ( ఆక్షన్ ఫార్మాట్ ) లను కనిపెట్టినందుకుగాను వీరికి ఈ అవార్డు లభించింది .
• వేలం పాటలు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని పరిశీలించి , సంప్రదాయ పద్ధతుల్లో అమ్మడం వీలుకాని ( రేడియో తరం గాలు , విమానాల ల్యాండింగ్ , స్లాట్ వంటివి ) వస్తు సేవలను విక్రయించేందుకు కొత్తవేలం పద్ధతులను ఆవిష్కరించారు .
• ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట ఎన్నో రంగాల్లో ఎన్నో వేలం ప్రక్రియలు జరుగుతుంటాయి . వేలం సిద్ధాంతాన్ని మరింత సరళీకరించడమే కాకుండా , ఈ విధానంలో కొత్త పద్ధతులను కనిపెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అమ్మకందారులు ఇటు వినియోగదారులతో పాటు పన్ను చెల్లింపుదారులు లబ్ధిపొం దారని అవార్డు కమిటీ పేర్కొన్నది .
• 1988 నుంచి ఇప్పటివరకు అర్థశాస్త్రంలో నోబెల్‌ను 51 సార్లు ప్రకటించగా 84 మంది అందుకున్నారు . ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు .