Hot Widget

Type Here to Get Search Results !

రాజ్యాంగం బిట్స్ (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. పనిచేసే ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించకుండా ఉండటానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఇచ్చిన కేసు ఏది ? జవాబు:3

 1 ) మేనకాగాంధీ Vs యానియన్ ఆఫ్ ఇండియా కేసు- 1978

 2 ) మోహినీజైన్ VS కర్ణాటక ప్రభుత్వం కేసు -1922

 3 ) విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు -1997

 4 ) పైవన్నీ 


2. కింది వాటిలో వేటికి భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది ? జవాబు:2

 ఎ . దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ

 బి . ఆయుధ రహితంగా శాంతియుతంగా సమావేశాలు జరుపుకొనే స్వేచ్ఛ

 సి . భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తు లను కలిగి ఉండే , సంపాదించే , అమ్ముకునే స్వేచ్ఛ

 డి . ఏ వ్యాపారం లేదా ఏ వృత్తి అయినా చేపట్టే స్వేచ్ఛ


 1 ) బి , డి 2 ) ఎ , బి , డి 9 ) ఎ , సి , డి 4 ) ఎ , బి , సి


 3. కింది వాటిలో సరైనవి గుర్తించండి ? జవాబు:2

 ఎ . రాజ్యాంగంలోని 4 ( ఎ ) భాగంలో ప్రాథ మిక విధులు పొందుపర్చారు

 బి . మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి

 సి . పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి ప్రాథమిక విధులు గ్రహించారు

 డి . 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథ మిక విధులు రాజ్యాంగంలో చేర్చారు


 1 ) ఎ , బి 2 ) ఎ , బి , సి 3 ) బి , సి , డి 4 ) ఎ , బి , సి , డి 


4. ప్రసూతి సెలవులు కల్పించమని రాజ్యాన్ని నిర్దేశించే ఆర్టికల్ ఏది ? జవాబు:1

1 ) 42

 2 ) 51 ( ఎ ) 

3 ) 47 

4 ) 39 ( ఎఫ్ ) 


5. కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి ? జవాబు:3

ఎ . ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలదు

 బి . కొన్ని ప్రాథమిక హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి

 1 ) ఎ సరైనది

2 ) బి సరైనది

3 ) ఎ , బిలు సరైనవి . కానీ ఎకి వివరణ బి కాదు 

4 ) ఎ , బిలు సరైనవి ఎకి వివరణ బి00


 6. ప్రాథమిక హక్కులను భారత పార్లమెంట్ ? జవాబు:3

1 ) సవరించలేదు 

2 ) సాధారణ మెజార్టీతో సవరించవచ్చు 

3 ) 2/3 వంతు మెజార్టీతో సవరించవచ్చు

 4 ) 2/3 వంతు మెజార్టీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం అవసరo


7. ఓటు హక్కు అనేది ? జవాబు:2

1 ) ప్రాథమిక హక్కు 

2 ) రాజ్యాంగ హక్కు 

3 ) సాధారణ హక్కు 

4 ) న్యాయపరమైన హక్కు 


8. విద్యాహక్కు చట్టం కింది ఎవరికీ వర్తిస్తుంది ? జవాబు:3

 1 ) ఉన్నత విద్య 

2 ) 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల బాలలు

 3 ) 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలలు

 4 ) 5 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలలు


 9. కింది స్టేట్మెంట్స్ లో సరైనవి ? జవాబు:3

ఎ . కొన్ని ప్రాథమిక హక్కులు నకరాత్మకమైనవి , సకరాత్మకమైనవి 

బి . ప్రాథమిక హక్కులపై పార్లమెంట్ పరిమితులను విధించవచ్చు

 సి . ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు

 డి . ప్రాథమిక హక్కులన్నీ పూర్తిగా భారతీయులకే వర్తిస్తాయి .


 1 ) ఎ , బి 2 ) బి , సి 9 ) ఎ , బి , సి 4 ) ఎ , బి , సి , డి


 10. కింది వాటిలో గాంధేయవాది నియ మాలను గుర్తించండి ? జవాబు:2

ఎ . గోవధ నిషేధం 

బి . గ్రామ పంచాయతీల స్థాపన

 సి . కుటీర పరిశ్రమల స్థాపన

 డి . ఉమ్మడి పౌరస్మృతి 


1 ) ఎ , బి , సి , డి 2 ) ఎ , బి , సి 9 ) ఎ , సి 4 ) ఎ , బి


 11. ఉమ్మడి పౌరస్మృతిని ఆదేశిక సూత్రాల్లో నిర్ధారించడానికి కారణం ఏమిటి ? జవాబు:3

1 ) ఆర్థిక సమానత్వం

 2 ) జాతీయ భద్రత 

3 ) జాతీయ సమైక్యత

 4 ) బలహీన వర్గాలను సమర్థించడం


 12. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది ? జవాబు:3

1 ) మద్యపాన నిషేధం 

2 ) పనిహక్కు 

3 ) సమాన పనికి సమాన వేతనం

 4 ) సమాచార హక్కు 


13. కింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది ? జవాబు:3

1 ) పనిహక్కు 

2 ) భృతిహక్కు 

3 ) సమాచార హక్కు 

4 ) కార్మిక హక్కులు 


14. కింది వాటిలో సంక్షేమ రాజ్యభావన ఎక్కడ ఉంది ? జవాబు:2

1 ) ప్రాథమిక హక్కులు 

2 ) ఆదేశిక సూత్రాలు 

3 ) విధులు 

4 ) శిక 


15. ప్రాథమిక విధులను ఏ సంవత్సరంలో చేర్చారు ? జవాబు:2

 1 ) 1974 

2 ) 1976 

3 ) 1978 

4 ) 1979l

Top Post Ad

Below Post Ad