Hot Widget

Type Here to Get Search Results !

ప్రాథమిక హక్కులు బిట్స్ (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)


1. భారత రాజ్యాంగంలో కింది దేనిని పేర్కొనలేదు ?

 1 ) మతహక్కులు 

2 ) రాజకీయ , సాంఘిక హక్కులు 

3 ) విద్యాహక్కులు 

4 ) ఆర్థిక హక్కులు 


2. ఏ సందర్భంలో రాష్ట్రపతి ప్రాథమిక హక్కులను సస్పెన్షన్ చేస్తారు ? 

1 ) విదేశీ దండయాత్రల సందర్భంలో 

2 ) ఆర్థిక సంక్షోభ సమయంలో 

3 ) రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు 

4 ) ఏదీకాదు 


3. కింది వాటిని జతపర్చండి ... 

ఎ . హెబియస్ కార్పస్ 1. మేము ఆదేశిస్తున్నాం 

బి . మాండమస్ 2. నిలుపుదల 

సి . కోవారెంటో 3. ఏ ఆధికారంతో 

డి . ప్రొహిబిషన్ 4. శరీరాన్ని హాజరుపర్చండి 


1 ) ఎ -4 , బి -1 , సి -2 , డి -3 

2 ) ఎ -4 , బి -2 , సి -1 , డి -3 

3 ) ఎ -4 , బి -2 , సి -3 , డి -1 

4 ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2 


4. మైనార్టీలు విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకో వచ్చని తెలిపే ఆర్టికల్ ? 

1 ) 28 

2 ) 29 

3 ) 30 

4 ) 21 ( ఎ ) 


5. మైనార్టీ విద్యాసంస్థలకు మార్గదర్శకాలు ఇచ్చిన కేసు ఏది ? 

1 ) టీఎంఏ పాయ్ 

2 ) అశోక్ కుమార్ ఠాగూర్ 

3 ) దేవదార్ 

4 ) ఇందిరా సహానీ 


6. కింది వాటిని జతపర్చండి 

ఎ . రాజ్యాంగ మౌలిక స్వరూపం 1. కామన్ కాజ్ కేసు ( 2002 ) 

బి . లౌకికత్వం రాజ్యంగ మౌలిక స్వరూపం 2. మోహీ జైన్ కేసు ( 1992 ) 

సి . న్యాయ సమీక్ష మౌలిక స్వరూపం 3.కేశవానందా భారతి కేసు ( 1973 ) 

డి . విద్య ప్రాథమిక హక్కు 4. ఎస్సార్ బొమ్మై కేసు ( 1994 ) 


1 ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1 

2 ) ఎ -2 , బి -4 , సి -3 , డి -1 

3 ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4 

4 ) ఎ -3 , బి -2 , సి -4 , డి -1


 7. సుప్రీంకోర్టు సహజన్యాయ సూత్రాలను ఏ కేసులో పేర్కొన్నది ? 

1 ) మేనకాగాంధీ కేసు -1978 

2 ) మినర్వా మిల్స్ కేసు- 1980 

3 ) కేశవనందా భారతి కేసు- 1978 

4 ) గోలకనాథ్ కేసు- 1989 


8. కింది వానిని జతపర్చండి .. 

ఎ ) చట్టం ముందు అందరూ సమానులే 1. జర్మనీ

 బి . చట్టం నుంచి సమాన రక్షణ 2. ఇంగ్లండ్ 

సి . చట్టం నిర్ధారించిన పద్ధతి 3. ఆమెరికా 

డి . ప్రాథమిక హక్కుల సస్పెండ్ 4. జపాన్ 


1 ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1 

2 ) ఎ -2 , బి -4 , సి -3 , డి -1 

3 ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4 

4 ) ఎ -3 , బి -2 , సి -4 , డి -1 


9. రాజ్యాంగం కల్పించిన పౌరుని హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుకు రిట్స్ జారీచేసే అధికారం కలడు . అయితే ఆ అధికారాన్ని సుప్రీంకోర్టు దీని పరిధిలోకి వస్తుంది ?

1 ) ప్రాథమిక విచారణ అధికారం 

2 ) అప్పీళ్ల విచారణ అధికారం 

3 ) పునఃసమీక్షాధికారం 

4 ) న్యాయ సమీక్షాధికారం 


10. స్వలింగ సంపర్యాన్ని సమర్థిస్తూ ఐపీసీ 1880 చట్టంలోని 877 వ సెక్షన్ రాజ్యాం గంలోని 21 వ అధికరణలోని జీవించే హ కుకు విరుద్ధమని తీర్పు చెప్పింది ? 

1 ) అలహాబాద్ 

2 ) బాంబే హైకోర్టు 

3 ) ఢిల్లీ హైకోర్టు 

4 ) సుప్రీంకోర్టు 


11. సుప్రీంకోర్టు కింద పేర్కొన్న ఏ కేసులో ' చట్ట నిర్ధారణ ప్రక్రియ ' అని అమెరికాలో అమలులో ఉన్న సిద్ధాంతాన్ని పేర్కొంది ? 

1 ) కేశవనండా భారతి కేసు- 1973 

2 ) మేనకాగాంధీ కేసు- 1978 

3 ) మినర్వామిల్స్ కేసు- 1980 

4 ) ఎస్సార్ బొమ్మై కేసు- 1994 


12. దేశంలో ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లును ఆమోదించిన తొలిరాష్ట్రం ? 

1 ) గుజరాత్ 

2 ) రాజస్థాన్ 

3 ) ఉత్తరప్రదేశ్ 

4 ) మధ్యప్రదేశ్ 


13. కింద పేర్కొన్న ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 ( D ) ని రాజ్యాంగంలో చేర్చారు ? 

1 ) 31 

2 ) 32 

3 ) 33 

4 ) 42 


14. కింది వాటిలో సరిగా జతపరచనిది 

1 ) ఆర్టికల్ 15- సామాజికంగా , విద్యాప రంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నిబంధనలు 

2 ) ఆర్టికల్ 22- నివారక నిర్బంధ రక్షణలు 

3 ) ఆర్టికల్ 20- ద్వంద్వ శిక్ష నుంచి రక్షణ 

4 ) ఆర్టికల్ 18- రాజ్య ఆధీనంలోని ఉద్యో గాల్లో మహిళలకు అనుకూలంగా 


15. షెడ్యూల్డ్ కులాలు , తెగలకు అనుకూ లంగా విద్యాసంస్థల్లో సీట్ల రిజర్వేషన్‌ను పాటించేది ? 

1 ) ఆర్టికల్ 15 

2 ) ఆర్టికల్ 18 

3 ) ఆర్టికల్ 29 

4 ) ఆర్టికల్ 14 


16. ఎస్ఆర్ బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు విశాల భావంలో భారత రాజ్యాంగ ఏ ఆర్టికలకు సంబంధించినది ? 

1 ) 29 

2 ) 32 

3 ) 353 

4 ) 358 


17. ఆదేశిక సూత్రాలు ఐరిష్ నుంచి గ్రహించారు . అయితే ఐర్లాండ్ ఏ దేశ రాజ్యాంగం నుంచి వీటిని గ్రహించారని పేర్కొంటారు ? 

1 ) జర్మనీ 

2 ) జపాన్

3 ) స్పెయిన్ 

4 ) సౌతాఫ్రికా 


18. కింది నిర్దేశిక నియమాల్లో సామ్యవాద భావం కానిది ? 

1 ) 38 వ ఆర్టికల్ 

2 ) 40 వ ఆర్టికల్ 

3 ) 41 వ ఆర్టికల్ 

4 ) 42 వ ఆర్టికల్ 


19. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదు ? 

1 ) సుప్రీంకోర్టు 

2 ) పార్లమెంట్ 

3 ) రాష్ట్రపతి 

4 ) పరిమితులు విధించడానికి వీలులేదు 


20. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదని స్పష్టం చేస్తున్న ఆర్టికల్ ? 

1 ) 36

2 ) 37 

3 ) 38 

4 ) 44 


21. భారత రాజ్యాంగాన్ని అనుసరించే కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ? 

1 ) శాస్త్రీయ స్ఫూర్తిని పెంపొందించుకోవాలి 

2 ) ప్రభుత్వ ఆస్తులను సంరక్షించుకోవాలి

 3 ) ప్రభుత్వం విధించిన పన్నులను చెల్లించాలి 

4 ) జాతీయ పతాకాన్ని గౌరవించాలి 


22. 97 వ రాజ్యాంగ సవరణ చట్టం -2011 ద్వారా రాజ్యాంగంలో పొందుపర్చిన నూతన ప్రాథమిక హక్కు ? 

1 ) విద్యాహక్కు 

2 ) వృత్తిహక్కు , పనిహక్కు 

3 ) సమాచార హక్కు 

4 ) సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు


 23. కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి

 1 ) దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు

 2 ) భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ విధానం కలదు

 3 ) భారతదేశం ఒక గణతంత్రదేశం 

4 ) భారతదేశం ఒక లౌకికి రాజ్యం 


24. అంతర్జాతీయ శాంతి , స్నేహసంబంధా లను పొంపొందించడం అనే అంశం రాజ్యాంగంలోని కింది ఏ విభాగంలో కలదు ? 

1 ) 3 

2 ) 4 

3 ) 4 ( A ) 

4 ) 5 


25. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి జారీ చేసిన రిటి ? 

1 ) హెబియస్ కార్పస్ 

2 ) మాండమస్ 

3 ) కోవారెంటో 

4 ) సెర్షియోరరీ

Answers

1-4 2-1 3-4 6-4 7-1 8-1 11-2 12-3 13-2 16-4 17-3 18-2 21-3 22-4 23-1 4-3 9-1 14-4 19-2 24-2 5-1 10-3 15-1 20-2 25-1



Top Post Ad

Below Post Ad