1. మానవ ఊపిరితిత్తుల బరువు ఎంత ? జవాబు.2
1 ) 1950 గ్రాములు
2 ) 950 గ్రాములు
3 ) 800 గ్రాములు
4 ) 1500 గ్రాములు
2. మానవ శరీరంలో అత్యంత దృఢమైన పదార్థం ? జవాబు. 3
1 ) డెంటిన్
2 ) పింగాణి
3 ) తొడ ఎముక
4 ) కపాలం
3. మానవునిలో లోపించిన లాలాజల గ్రంథులు ఏవి ? జవాబు. 1
1 ) నిమ్ననేత్ర కోటర గ్రంథులు
2 ) పెరోటిడ్ గ్రంథులు
3 ) అధోజంబికా గ్రంథులు
4 ) అధో జిహ్వకాగ్రంథులు
4. మానవ జిహ్వ కొన భాగం ఏ రుచిని గుర్తిస్తుంది ? జవాబు. 3
1 ) ఉప్పు
2 ) పులుపు
3 ) తీపి
4 ) చేదు
5. ఎక్కువ దంతాలు గల జీవి ? జవాబు.1
1 ) అపోసం
2 ) గుర్రం
3 ) పంది
4 ) మానవుడు
6. మానవుని ఆహారనాళంలో పొడవైన భాగం ? జవాబు.2
1 ) ఆహారవాహిక
2 ) చిన్నపేగు
3 ) పెద్దపేగు
4 ) జీర్ణాశయం
7. మానవునిలోని అవశేష అవయవాల సంఖ్య సుమారుగా ? జవాబు.2
1 ) 150
2 ) 180
3 ) 210
4 ) 240
8. మానవ దేహంలో యూరియా తయారయ్యే అవయం ? జవాబు.4
1 ) మూత్రపిండం
2 ) క్లోమం
3 ) జీర్ణాశయం
4 ) కాలేయం
9. మానవుని దంతసూత్రం ? జవాబు.1
1 ) 2123/2123
2 ) 2109/2108
3 ) 3144/3144
4 ) 2132/3132
10. దోమ , జలగలు రక్తాన్ని పీల్చేటప్పుడు గడ్డకట్టకుండా విడుదలచేసే రసాయనాలు వరుసగా? జవాబు.4
1 ) హిరుడిన్ , హీమోలైసిన్
2 ) హెపారిన్ , హీమోలైసిన్
3 ) హిరుడిన్ , హెపారిన్
4 ) హీమోలైసిన్ . హెరుడిన్
11. ఏ మూలకం లోపం వల్ల మొక్కల్లో క్లోరోసిస్ వ్యాధి వస్తుంది ? జవాబు.3
1 ) పాస్ఫరస్
2 ) పొటాషియం
3 ) నైట్రోజన్
4 ) మెగ్నీషియం
12. మాంసంలో అధికంగా ఉండే మూలకం ? జవాబు.2
1 ) Ca
2 ) K
3 ) P
4 ) Mg
13. సూక్ష్మపోషకాల్లో స్థూలపోషకం అని ఏమూలకాన్ని అంటారు ? జవాబు.1
1 ) ఇనుము
2 ) అయోడిన్
3 ) ఫ్లోరిన్
4 ) కాల్షియం
14. సర్జరీ సమయంలో పేషెంట్ కు ఇచ్చే విటమిన్ ఏది ? జవాబు.4
1 ) బి 1
2 ) సి
3 ) ఎ
4 ) కె
15. కింది వాటిలో సూక్ష్మపోషకాలు ఏవి ? జవాబు.4
1 ) కార్బొహైడ్రేట్స్
2 ) ప్రొటీన్స్
3 ) లిపిడ్స్
4 ) మినరల్స్
16. నీటిలో కరిగే విటమిన్ ? జవాబు.4
1 ) విటమిన్
2 ) విటమిన్ డి
3 ) విటమిన్ ఇ
4 ) విటమిన్ సి
17. విటమిన్ అధికంగా ఉండే ఆకుకూర ? జవాబు.1
1 ) బచ్చలి
2 ) పాలకూర
3 ) గోంగూర ( పుంటికూర )
4 ) మెంతికూర
18. పురుషుల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ? జవాబు.3
1 ) ట్యూబెక్టమి
2 ) హిస్టరెక్టమి
3 ) వేసెక్టమి
4 ) సరోగసి
19. గాడిద , గుర్రం సంకర ప్రజననం ( Cross Breading ) వల్ల ఏర్పడే జంతువు ? జవాబు.2
1 ) హెన్నీ , కోల్ట్
2 ) మ్యూల్
3 ) టైగాన్
4 ) లైగర్
20. మానవుల్లో ఫలదీకరణం జరిగే ప్రాంతం ? జవాబు.3
1 ) గర్భాశయం
2 ) యోనిమార్గం
3 ) ఫాలోపియన్ నాళం
4 ) ఏదీకాదు
21. కింది వాటిలో తప్పుగా ఉన్న జత ? జవాబు.4
ఎ ) మోనార్క్- యుక్తవయస్సులో రుతుచక్రం ప్రారంభం కావడం
బి ) మోనోపాజ్- రుతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడం సి ) రుతుచక్ర సమయం- 28 రోజులు
డి ) రుతుచక్ర సమయం - 29 రోజులు
ఇ ) రుతుచక్ర సమయం- 30 రోజులు
1 ) ఎ , సి 2 ) బి , డి 3 ) సి , ఇ 4 ) డి , ఇ
22. మత్తుమందు ఇచ్చినప్పుడు అధికంగా ఆల్కహాల్ తాగినప్పుడు మెదడులోని ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు ? జవాబు.2
1 ) మస్తిష్కం
2 ) అనుమస్తిష్కం
3 ) ద్వార గోర్థం
4 ) హైపోడిలామస్
28. నార్కోటెస్ట్ సమయంలో వ్యక్తికి ఇచ్చే రసాయనాలు ? జవాబు1
ఎ ) సోడియం అమైటాల్
బి ) సోడియం పెంటథాల్
సి ) సోడియం థయోసల్ఫేట్
1 ) ఎ , బి 2 ) బి , సి 3 ) సి 4 ) ఎ , బి , సి
24. హార్మోన్లకు సంబంధించి సరైన జత ? జవాబు.3
ఎ . ప్రొటీన్ హార్మోన్స్- TSH , FSH , LH
బి . స్టిరాయిడ్ హార్మోన్స్- కార్టిసోల్ , టస్టోస్టిరాన్ , ప్రొజెస్టిరాన్
1 ) ఎ 2 ) బి 3 ) ఎ , బి 4 ) ఏదీకాదు
25. అతిచిన్న అంతు స్రావక గ్రంథి ? జవాబు.1
1 ) పీయూష గ్రంథి
2 ) థైరాయిడ్ గ్రంథి
3 ) బాలగ్రంథి
4 ) అధివృక్క గ్రంథి
28. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమయ్యే మూలకం.? జవాబు.2
1 ) ఆయోడిన్
2 ) ఐరన్
3 ) కాపర్
4 ) మాంగనీస్
27. మానవదేహ ఆధార జీవక్రియారేటు ( బీఎంఆర్ ) ఏ గ్రంథి ఆధీనంలో ఉంటుంది ? జవాబు.2
1 ) పీయూష గ్రంధి
2 ) అవటు గ్రంథి
3 ) పార్శ్వ అవటుగ్రంథి
4 ) అధివృక్క గ్రంథి
28. Fa హార్మోన్ అని దేనిని అంటారు ? జవాబు.1
1 ) అడ్రినలిన్
2 ) థైరాక్సిన్
3 ) వాసోప్రెస్సిన్
4 ) పైవన్నీ
29. కింది వాటిలో సరైన జత ఏది ? జవాబు.4
ఎ . స్త్రీ బీజకోశాలు- ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టిరాన్ , హార్మోన్లు
బి . ముష్కాలు- టెస్టోస్టిరాన్ , హార్మోన్
సి . బాలగ్రంధి , దైవ గ్రంధి- థైమోసిన్ హార్మోన్
డి . జరాయువు- HCG హార్మోన్
1 ) ఎ , బి , సి 2 ) బి , సి , డి 3 ) సి , డి 4 ) ఎ , బి , సి , డి
30. కుక్కలు నాలుక బయటపెట్టడం , ఏనుగులు చెవులను కదిలించడం , పండుగ సందర్భంలో గొర్రెను పూజించి దానిమీద నీరుపోయగానే వణకడం దేనికి సంకేతం ? జవాబు.3
1 ) ఆహారం కోసం
2 ) శత్రుజీవల వల్ల భయం
3 ) ఉష్ణోగ్రత క్రమత
4 ) ఎదుటి జీవులపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామనడం.