1. మధ్య ద్రావిడ భాషను మొట్టమొదట సూచించినవారు ఎవరు ?
జ ధామస్
2. ' మండ ' భాష ఏ జిల్లాలో ఉపయోగిస్తారు ?
జ . ఒరిస్సా
3. ' మండ భాషపై ఎక్కువగా పరిశోధన జరిపిన వ్యక్తి ఎవరు ?
జ . బి . రామకృష్ణారెడ్డి
4. గొండి భాషకు లిపి సహకారం అందించిన భాష ఏది ?
జ . తెలుగు
5. ' గొండి ' భాషకు గల మరొక పేరు ఏది ?
జ కోయాబ్
6. త్రిలింగ శబ్దము నుండే తెలుగు పుట్టిందన్నదెవరు ?
జ . విద్యానాథుడు
7. గొండులను ఏము పిలిచారు ?
జ .. కన్నడం
8. పంచ ద్రావిడ భాషలు ఏవి ?
జ . 1 తెలుగు 3. మరారి 4. తమిళం 5. గుజరాతీ
9. కొడగు భాష ఎక్కడ ఉపయోగిస్తారు ?
జ . కర్ణాటకలో
10. ' కొడగు ' అనగా అర్థం ఏమిటి ?
జ . సున్నితమైనది
11. ఆంధ్రశబ్దం మొదట జాతిపరంగా ఎక్కడ కనిపిస్తుంది ?
జ . ఐతరేయ బ్రాహ్మణంలో
12. అశోకుని 13 వ ధర్మలిపి శాపవంలో ఎవరి ప్రస్తావన ఉంది ?
జ . ఆంధ్రుల
13. తేనె వంటి భాష కనుక ఇది ' తెనుగు ' అని అభిప్రాయపడిన భాషా పండితుడు ఎవరు ?
జ . గ్రియర్సన్
14. ఏ కవి కాలంలో అధిక సంఖ్యలో అవ్యదేశాలు ప్రవేశించాయి ?
జ . శ్రీనాథుడు
15. తెలుగు త్రికలింగ శబ్ద భావము పేర్కొన్నదెవరు ?
జ . గంటి జోగి సోమయాజి
16. తెనుగు క్నూ ' తెలుగు ' శబ్దమే ప్రాచీనమైనదని ఎవరు అన్నారు ?
జ . ఆరుద్ర
17. ఏ శతాబ్దం మండి తెలు గులో పద్య శాసలు లభిస్తున్నాయి ?
జ . క్రీ.శ. 8 వ శతాబ్దం
18. తొలి తెలుగు పద్య శాసనం ఏది ?
జ . పండరంగడు వేయించిన అద్దంకి శాసనం
19. తెలుగు భాషకు ఎన్ని పేర్లు వాడుకలో ఉన్నాయి ? అవి ఏవి ?
జ . మూడు 1. ఆంధ్రము 2. తెనుగు 3. తెలుగు
20. తెలుగు భాషను పూర్వం తమిళులు ఏమని పిలిచేవారు ?
జ . పడుగ
21. ఆంధ్రులను కీర్తించిన గ్రీకు రాయబారి ఎవరు ?
జ . మెగస్తనీసు
22. మైదవోలు తామ్రశాసనం వేయించినది ఎవరు ?
జ శివస్కంధ వర్మ
23. క్రీ.శ. 4 వ శతాబ్దపు బాణాజుల తమిళ శాసవాలు ఆ ధ్ర దేశాన్ని ఏ విధంగా పేర్కొన్నాయి ?
జ . వడుగ వచి
24. తెలుగు శబ్దాన్ని భాషాపరంగా వాడిన కవి ఎవరు ?
జ . తిక్కన
25. త్రిలింగము మంచి ఏర్పడిన శబ్దము ఏది ?
జ . తెలుగు
26. కేతన గురువు ఎవరు ?
జ . తిక్కన
27. తిక్కన తెలుగు శూన్ని ఎక్కడ రాశారు ?
జ . నిర్వచనోత్తర రామాయణంలో
28 ' తెలింగ కులకాల ' బిరుదు ఎవరిది ?
జ . రాజ రాజ నరేంద్రునికి
29. త్రిలింగ శబ్దం నుండి తెలుగు శబ్దం ఏర్పడియుండవచ్చునని ఎవరు అభిప్రాయపడ్డారు ?
జ.బ్రౌన్ దొర
30. త్రిలింగాలు ఎన్ని ? అవి ఏవి ?
జ . మూడు
31. కాళహస్తి - మహేంద్రగిరి - శ్రీశైలం పర్వతాల మధ్య గల ప్రదేశం ఏది ?
జ . త్రినగము
32. తెలుగులో ప్రత్యేకంగా ఇటి.తి. అనే ఈ విభక్తి కొలను ఆధునిక భాషావేత్తలు ఏమన్నారు ?
జ . సహాయక పదాలు
33. రామాయణ , మహాభారతాలలో ఎవరి గురించి ప్రసక్తిక లదు ?
జ . ఆంధ్రులు
34. ఏ పురాణం దక్షిణావడ ప్రజల్లో ఆంధ్రులు ఉన్నారని పేర్కొన్నది ?
జ . మత్స్య పురాణం
35. పాకిస్తాన్ , బెలూచిస్తాన్‌లో మాట్లాడే ద్రావిడ భాష ఏది ?
జ . బ్రాహయీ
36. ' ద్రావిడ భాష ' అనే గ్రంథాన్ని రచించినది ఎవరు ?
జ . తిరుమల రామచంద్ర అలంకారాలు