1. ఓషనోగ్రఫీ అంటే ఏమిటి ? జవాబు.3
1 ) నదుల గురించి అధ్యయనం
2 ) సరస్సుల గురించి అధ్యయనం
3 ) సముద్రాల గురించి అధ్యయనం
4 ) పర్వతాల గురించి అధ్యయనం
2. సముద్ర కెరటాల్లో ఎత్తయిన భాగాన్ని ఏమంటారు ? జవాబు.2
1 ) శృంగం
2 ) ద్రోణి
3 ) వేలా తరంగం
4 ) వేలా పరిమితి
3. అతిపెద్ద మహాసముద్రం ? జవాబు.3
1 ) అట్లాంటిక్
2 ) ఆర్కిటిక్
3 ) పసిఫిక్
4 ) హిందూ
4. సముద్ర జలాల్లో మునిగి ఉన్న ఖండ తీర ప్రాంతాన్ని ఏమంటారు ? జవాబు.1
1 ) ఖండతీరపు అంచు
2 ) ఖండతీరపు వాలు
3 ) అగాథ సముద్రం
4 ) సముద్ర సామీప్యం
5. సముద్రాల సగటు లోతు ఎంత ? జవాబు.2
1 ) 3500 కి.మీ
2 ) 3600 కి.మీ
3 ) 3800 కి.మీ
4 ) 2500 కి.మీ
6. సునామీ అనే జపనీస్ పదానికి అర్థం ? జవాబు.2
1 ) జలతరంగం
2 ) సముద్ర తరంగం
3 ) పర్వవేలా తరంగం
4 ) లఘు తరంగం
7. దక్షిణ మహాసముద్రం అని దేనిని అంటారు ? జవాబు.1
1 ) అంటార్కిటికా
2 ) ఆర్కిటిక్
3 ) పసిఫిక్
4 ) హిందూ
8. మహాసముద్రాల్లోకెల్లా చిన్న మహాసముద్రం? జవాబు.2
1 ) అంటార్కిటికా
2 ) ఆర్కిటిక్
3 ) పసిఫిక్
4 ) హిందూ
9. సముద్ర జలాల్లో కలిగి ఉన్న లవణ పరిమాణాన్ని ఏమంటారు ? జవాబు.3
1 ) ఉప్పు
2 ) లవణం
3 ) లవణీయత
4 ) ఏదీకాదు
10. ప్రపంచంలో అత్యధిక లవణీయతగల సముద్రం ? జవాబు.4
1 ) ఎర్ర సముద్రం
2 ) దక్షిణ సముద్రం
3 ) నల్ల సముద్రం
4 ) మృత సముద్రం
11. అతిపెద్ద సముద్రం ? జవాబు.2
1 ) ఎర్ర సముద్రం
2 ) దక్షిణ చైనా
3 ) అరేబియా
4 ) బంగాళాఖాతం
12. భూమి ఉపరితలంపై ఉన్న జలభాగ శాతం ! జవాబు.2
1 ) 97.25
2 ) 71
3 ) 69
4 ) 61
13. అతి పొడవైన తీరాన్ని కలిగి ఉన్న మహాసముద్రం ? జవాబు.4
1 ) ఆర్కిటిక్
2 ) పసిఫిక్
3 ) హిందూ
4 ) అట్లాంటిక్
14. సముద్రాల లోతును ఏ ప్రమాణాల్లో కొలుస్తారు ? జవాబు.4
1 ) అడుగులు
2 ) మీటర్లు
3 ) నాటికల్ మైళ్లు
4 ) పాథమ్స్
15. ప్రపంచంలో అత్యల్ప లవణీయత గల సముద్రం ? జవాబు.2
1 ) ఎర్ర సముద్రం
2 ) బాల్టిక్ సముద్రం
3 ) నల్ల సముద్రం
4 ) మృత సముద్రం
16. ప్రపంచంలో అత్యధిక లవణీయత గల సరస్సు? జవాబు.4
1 ) బైకాల్
2 ) సుపీరియర్
3 ) మిచిగాన్
4 ) వాన్
17. 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత శాతం లవణీయత ఉంటే సాధారణ లవణీయత అంటారు ? జవాబు.1
1 ) 35
2 ) 45
3 ) 30
4 ) 40
18. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత గల సముద్రం ? జవాబు.1
1 ) ఎర్ర సముద్రం
2 ) దక్షిణ చైనా
3 ) నల్ల సముద్రం
4 ) బంగాళాఖాతం
19. డెల్టా ఆకృతి ? జవాబు.3
1 ) చతురస్రాకారం
2 ) వృత్తాకారం
3 ) త్రిభుజాకారం
4 ) దీర్ఘవృత్తాకారం
20. పక్షిపాద డెల్టా కలిగి ఉన్న నది ? జవాబు.4
1 ) నైలు
2 ) బ్రహ్మపుత్ర
3 ) అమెజాన్
4 ) మిసిసిపి
21. వి ఆకారపు లోయలు నదికి ఏ దశలో ఏర్పడుతాయి ? జవాబు.2
1 ) బాల్యదశ
2 ) యవ్వన దశ
3 ) వృద్ధ దశ
4 ) ఏదీకాదు
22. జోగ్ జలపాతం ఏ నదిపై ఉన్నది ? జవాబు.2
1 ) కావేరి
2 ) శరావతి
3 ) పంబా
4 ) నేత్రావతి
23. శ్రీనగర్ పట్టణం నుంచి ప్రవహించే నది ? జవాబు.1
1 ) జీలం
2 ) చీనాబ్
3 ) రావి
4 ) బియాస్
24. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది ? జవాబు.3
1 ) కేరళ
2 ) ఆంధ్రప్రదేశ్
3 ) గోవా
4 ) తమిళనాడు
25. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ? జవాబు.2
1 ) పశ్చిమ బెంగాల్
2 ) ఒడిశా
3 ) రాజస్థాన్
4 ) ఆంధ్రప్రదేశ్
26. సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ? జవాబు.3
1 ) జమ్ముకశ్మీర్
2 ) ఒడిశా
3 ) రాజస్థాన్
4 ) ఆంధ్రప్రదేశ్
27. భారత్ - శ్రీలంకకు మధ్య ఉన్న దీవి ? జవాబు.3
1 ) మినికాయ్
2 ) గ్రేట్ నికోబార్
3 ) పాంబన్
4 ) లిటిల్ నికోబార్
28. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో జన్మించే నది ? జవాబు.1
1 ) కావేరి
2 ) శరావతి
3 ) శబరి
4 ) నేత్రావతి
29. సింధూ నది జన్మ స్థలం ? జవాబు.3
1 ) గంగోత్రి
2 ) నాసికాత్రయంకం
3 ) మానస సరోవరం
4 ) మహబలేశ్వరం
30. సముద్ర జలాల్లో భారత రక్షణ పరిధి ఎంత ? జవాబు.2
1 ) 10 నాటికల్ మైళ్లు
2 ) 12 నాటికల్ మైళ్లు
3 ) 14 నాటికల్ మైళ్లు
4 ) 18 నాటికల్ మైళ్లు