1. హెలికాప్టర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించి ట్యాంకులను విధ్వంసం చేస్తాడు ?
1 ) హెలీనా
2 ) ట్యాంక్ ఏం స్సైల్
3 ) హెలి మిస్సైల్
4 ) నాగ్
2. ట్యాంకులు , భారీ వాహనాలు , సైనికులను తర లించేందుకు భారతదేశం సమకూర్చుకున్న మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ?
1 ) మిరేజ్ 200
2 ) C - 1300 సూపర్ హెర్క్యులస్
3 ) రాఫెల్
4 ) జాగ్వర్
3. శరీర భాగాలు , చర్మం పైపొరల్లో ఉండే కొవ్వును తొలగించే శస్త్ర చికిత్సను ఏమంటారు ?
1 ) ఫ్యాట్ ఎక్స్ ట్రాక్షన్
2 ) ఫ్యాట్ బర్నింగ్
3 ) లైపోసక్షన్
4 ) లైపో జైటింగ్
4. కిందివాటిలో ఎరిట్రోబ్లాస్టో ఫీటాలిస్ లేదా హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూజోర్డ్స్ వ్యాధికి సంబంధించింది ?
1 ) Rh - కారకం
2 ) A , B. AB . 0 రక్త గ్రూపులు
3 ) సైత్యరసం
4 ) జరర రసం
5. క్యాన్సర్ కణాలు మన శరీరంలో ఒక జాగం నుంచి మరో భాగానికి వ్యాపించడాన్ని ఏమం టారు?
1 ) కణ సహనం
2 ) క్యాస్సర్ ఎస్ ప్లాంట్
3 ) సెల్ మూవ్మెంట్
4 ) మెటాస్టాసిస్
6. వివిధ కారణాల వల్ల రక్తంలో ఓలిరూబిన్ పరి మాణు విపరీతంగా పెరగడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటారు ?
1 ) సిర్రోసిస్
2 ) కామెర్లు
3 ) సెప్టిమియా
4 ) న్యుమోనియా
7. పిట్యుటరీ గ్రంది నుంచి విడుదలయ్యే ఏ హార్మోన్ మూత్రం ద్వారా విసర్జించే నీటి పరి మాణాన్ని నియంత్రిస్తుంది ?
1 ) అడ్రినలిన్
2 ) చైరాక్షన
3 ) వాసోప్రెస్సిస్
4 ) పారాథార్మోన్
8. విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నా లక్షీ ల్యాబ్రేటరీ రూపొందించిన యాంటే టార్పిడో సిస్టం ?
1 ) మారీచ్ ( Maareech )
2 ) శక్తి
3 ) నగన్
4 ) వరుణాస్త్రం
9. జన్యుపరివర్తన పంట బి.టి. పలకాయను ఏ దేశంలో అధికారికంగా సాగుచేస్తున్నారు ?
1 ) నేపాల్
2 ) భూటాన్
3 ) శ్రీలంక
4 ) బంగ్లాదేశ్
10. ద్రాక్ష సారాయి ( వైన్ ) లో ఉండే ఎరసా యసం క్యాన్సర్ , శరీరంలో వాపు రాకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ?
1 ) ఆల్కహాల్
2 ) రెస్ వెరట్రాల్
3 ) మిథనాల్
4 ) ఇథనాల్
11. 60 కర్బన పరమాణుప్పులు కలిగి ఫుట్ బాల్ ఆతృతిలో ఉన్న ఏ కర్మస రూపాంతరాన్ని కంప్యూటర్ , నానో వస్తువుల తయారీలో వాడుతున్నారు ?
1 ) చర్కొల్
2 ) గ్రా ఫైట్
3 ) పుల్లరిన్
4 ) కోటార్
12. ఏ వృక్షాలు పెరగడం వల్ల ఆ ప్రాంతం , ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు గమనించారు .?
1 ) యూకలిప్టస్
2 ) సుబాబుల్
3 ) వెదురు
4 ) అశోక
13. సాంకేతికంగా , భౌగోళికంగా ప్రపంచంలో మొదటి ఉత్తమ అంతరిక్ష కేంద్రం ( స్పేస్ సెంటర్ ) ?
1 ) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ , ఇండియా
2 ) ఫ్రెంచ్ గయానా రాకెట్ ప్రయోగ కేంద్రం , కౌరు
3 ) కెన్నడి అంతరిక్ష కేంద్రం , అమెరికా
4 ) గోర్బచేవ్ స్పేస్ సెంటర్ , రష్యా
14. సీటీ స్కాన్లో ఉపయోగించే ఏ కిరణాలకు ఎక్కువ సార్లు గురికావడం ప్రమాదకరం ?
1 ) అతినీలతో హిత కిరణాలు
2 ) ఆల్ఫా కిరణాలు
3 ) పరారుణ కిరణాలు
4 ) X - కిరణాలు
15. యూరోపియన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన L.H.C. ప్రయోగం ఏ సిద్ధాంత నిరూపణకు ఉద్దేశించింది ?
1 ) బిగ్ బ్యాంగ్
2 ) జీవపరిణామ
3 ) శక్తి నిరూపణ
4 ) జీవం పుట్టుక
16. హైదరాబాద్ లోని ల్యాకోన్స్ పరిశోధనా సంస్థ కృత్రిమ గర్భధారణ ద్వారా సృష్టించిన జంతు వులు ?
1 ) చీతా , బ్లాక్ పాంథర్
2 ) ఆవుదూడ , లేగదూడ
3 ) కృష్ణజింక , మచ్చల జింక
4 ) పులి , సింహం
17. వైరస్ల పైన ఉండే ప్రొటీన్ రేణువులైన ప్రియాన్ ద్వారా వచ్చే వ్యాధులు ?
1 ) గొర్రెల్లో సేపి
2 ) పశువుల్లో మ్యాడా
3 ) మానవుల్లో కురు వ్యాధి
4 ) అన్నీ
18. ఎముకల్లో తీవ్రమైన నొప్పిని కలిగించే ఏ వ్యాధిని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు ?
1 ) ఆస్టియో ఫైబ్రోసా
2 ) ఆస్టియో మలాసియా
3 ) ఆస్టియో ఫోరోసిస్
4 ) డెంగీ
19. మానవుడిలో గుండె లయ ప్రారంభమయ్యే ప్రాంతాన్ని ఏమంటారు ?
1 ) పేస్ మేకర్
2 ) సిరా కణువు
3 ) కర్ణికా కణుపు
4 ) జఠరికా కణుపు
20. జీర్ణ రసాల విడుదలను నియంత్రించే వేటిని జీర్ణకోశ హార్మోన్లు అంటారు ?
1 ) గ్యాస్ట్రిన్
2 ) ఎంటిరోకైనిన్
3 ) పాంక్రియో జైమిన్
4 ) అన్నీ
21. నాసా ప్రయోగించిన ఏ ఎక్స్ రే అబ్జర్వేటరీ కృష్ణబిలాలు , పేలుతున్న నక్షత్రాల పై పరిశోధ నకు తోడ్పడుతుంది ?
1 ) స్పిరిట్
2 ) ఆపర్చునిటీ
3 ) చంద్ర
4 ) స్పుత్నిక్
22. డీఆర్డీవోకు చెందిన ఏ పరిశోధనా కేంద్రాలు హైదరాబాద్లో ఉన్నాయి ?
1 ) డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్
2 ) డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబ్
3 ) డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబ్
4 ) పైవన్నీ
23. జీవక్రియలో తేడా వల్ల శరీరంలో రాగి పేరు కుపోయే జన్యు సంబంధ వ్యాధి ?
1 ) విల్సన్ వ్యాధి
2 ) హెపటైటిస్
3 ) ఎనీమియా
4 ) సిస్టిక్ ఫైబ్రోసిస్
24. మధుమేహం వల్ల రెటీనా పొరలో ఉండే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని కలిగే వ్యాధి ?
1 ) గ్లకోమా
2 ) ట్రకోమా
3 ) డయాబెటిక్ రెటినోపతి
4 ) రేచీకటి
25. కాంతి వల్ల మన శరీరంలో ఎక్కువ లేదా తక్కువగా విడుదలయ్యే హార్మోన్ ?
1 ) థైరాక్సిన్
2 ) మెలటోనిన్
3 ) మెలనిన్
4 ) అడ్రినలిన్
26. సముద్ర జలాల్లో ఇనుమును చల్లి శైవలాల సంఖ్యను పెంచే ప్రక్రియను ఏమంటారు ?
1 ) ఆల్గల్ బ్లూమింగ్
2 ) ఓషన్ ఫిల్లింగ్
3 ) ఓషన్ ఫర్టిలైజేషన్
4 ) ఆల్గల్ ఐరనింగ్
27. పశు వైద్యంలో వాడే ఏ ఔషదం వల్ల రాబంధుల సంఖ్య తగ్గుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు ?
1 ) టాక్సాల్
2 ) సైక్లో స్పోరిన్
3 ) యాంప్లి సిల్లిన్
4 ) డైక్లో ఫినాక్
28. రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ లేదా పూడిక లను తొలగించే ప్రక్రియను ఏమంటారు ?
1 ) యాంజియో ప్లాస్టి
2 ) యాంజియో గ్రామ్
3 ) బైపాస్ సర్జరి
4 ) కరోనరి క్లీనింగ్
29. తాను వాడుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అణు రియాక్టర్ ?
1 ) బాయిలింగ్ వాటర్ రియాక్టర్
2 ) ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్
3 ) హెవీ వాటర్ రియాక్టర్
4 ) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
30. సునామీ రాకను ముందుగానే పసిగట్టే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ ( INCOIS ) సంస్థ ఎక్కడ ఉంది ?
1 ) కొచ్చి
2 ) ముంబయి
3 ) హైదరాబాద్
4 ) గోవా
31. గర్భిణులకు చేసే కొరియానిక్ విల్లస్ శాప్లింగ్ పరీక్ష ఉపయోగం ఏమిటి ?
1 ) పుట్టబోయే శిశువు తెలివితేటలను తెలుసు కోవచ్చు .
2 ) పుట్టబోయే శిశువుకు కలిగే జన్యు , క్రోమో జోమ్ ల వ్యాధులను గుర్తించవచ్చు .
3 ) శిశువు ఎదుగుదలను తెలుసుకోవచ్చు .
4 ) శిశువు గుండె పనితీరును తెలుసుకోవచ్చు .
సమాధానాలు
1-1 ; 2-2 ; 3-3 ; 4-1 ; 5-4 ; 6-2 , 7-3 ; 8-1 ; 9-4 ; 10-2 ; 11-3 ; 12-1 ; 13-2 ; 14-4 ; 15-1 ; 16-3 ; 17-4 ; 18-4 ; 19-1 ; 20-4 ; 21-3 ; 22-4 ; 23-1 ; 24-3 ; 25-2 ; 26-3 ; 27-4 ; 28-1 ; 29-4 ; 30-3 ; 31-2 .