1. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో , ఎందులో సభ్యుడు ? ANSWER:- 3
1. కన్సర్వేటివ్ పార్టీ
2. లిబరల్ పార్టీ
3. లేబర్ పార్టీ
4. అధికార శ్రేణి
2. భారతదేశములో ఆంగ్ల భాషను ప్రవేశ పెట్టిన గవర్న ర్ - జనరల్ ఎవరు ? ANSWER:- 2
1. లార్డ్ హేస్టింగ్
2. లార్డ్ బెంటింక్
3. లార్డ్ కర్జన్
4. లార్డ్ రిప్పన్
3. 1857 వ విప్లవ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు ? ANSWER:- 4
1. డల్హౌసి
2. లారెన్స్
3. కర్జన్
4. కానింగ్
4. కింది వానిలో సరిగా జతపరచబడిన దానిని గుర్తించుము ? ANSWER:- 4
1. సి.ఎఫ్ . ఆండ్రూ - దేశబంధు
2. లాలా లజపతిరాయ్ - షేర్ - ఇ - పంజాబ్
3. దాదాబాయ్ నౌరోజి - గ్రాండ్ ఓల్డ్ మాన్
4. పైవన్నీ సరైనవే
5. ఆర్థిక జాతీయ వాదానికి అద్యునిగా పిలువబడేవారు ఎవరు ? ANSWER:- 1
1. ఆర్.సి.దత్
2. గోఖలే
3. బిపిన్ చంద్రపాల్
4. మదన్ మోహన్ మాలవియా
6. సైమన్ కమీషన్ నియామకం జరిగినపుడు ? ANSWER:- 2
1. బ్రిటీష్ రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్
2. ఇర్విన్ భారత వైరాయ్ గా ఉన్నారు
3. బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలో ఉంది
4. బ్రిటీష్ రాజ్య కార్యదర్శి బాల్ట్విన్
7. 1946 లో మధ్యంతర ప్రభుత్వాన్ని జవహర్‌లాల్ నెహ్రు ఏర్పాటు చేసినపుడు హో మంత్రి ? ANSWER:- 4
1. బలదేవ్ సింగ్
2. లియోఖత్ ఆలీఖాన్
3. మహమ్మద్ ఆలీ జిన్నా
4. సర్దార్ వల్లా బాయి పటేల్
8. 1940 అక్టోబర్ 17 న వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారం భించిన వారు ? ANSWER:- 1
1. ఆచార్య వినోబాబావే
2. యం.కె.గాంధీ
3. జవహర్‌లాల్ నెహ్రూ
4. సర్దార్ వల్లభాయ్ పటేల్
9. ఏ ఉద్యమానికి హిందూ , ముస్లిం రెండు వర్గాల మద్దతు ఇవ్వబడింది ? ANSWER:- 4
1. చంపారన్ సత్యాగ్రహం
2. ఖిలాఫత్ ఉద్యమం
3. దేశ విభజన వ్యతిరేక ఉద్యమం
4. క్విట్ ఇండియా ఉద్యమం
10. 1857 విప్లవంలో పాల్గొనని వారు ? ANSWER:-2
1. రాణీ లక్ష్మీబాయి
2. భగత్సంగ్
3. తాంతియా తోపే
4. నానా సాహెబ్
11. శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత మొదలైనది ? ANSWER:- 1
1. దండియాత్ర
2. బెంగాల్ విభజన
3. కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య ప్రకటన
4. అనిబిసెంట్ హోమ్ రూల్ ప్రకటన
12. స్వాతంత్ర్యం నా హక్కు అన్న వాక్కు ఎవరికి సంబం ధించినది ? ANSWER:- 1
1. తిలక్
2. గాంధీజీ
3. జవహర్లాల్ నెహ్రు
4. సుభాష్ చంద్ర బోస్
13. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ? ANSWER:- 2
1. సర్దార్ వల్లభాయ్ పటేల్
2. బె.బి కృపలాని
3. మహాత్మ గాంధీ
4. జవహర్ లాల్ నెహ్రు
14. ది గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన వారు ? ANSWER:- 1
1. దాదాబాయి నౌరోజి
2. రవీంద్రనాథ్ ఠాగూర్
3. మహాత్మ గాంధీ
4. జస్టిస్ రనడే
15. విజయమో , వీరస్వర్గమో ( డు ఆర్ డై ) అనే నినాదం స్వాతంత్ర్యోద్యమంలో శక్తివంతమైన నినాదంగా పని చేసింది ? దీనిని ఇచ్చినవారు ఎవరు ? ANSWER:- 1
1. గాంధీ
2. నెహ్రు
3. తిలక్
4. సుభాష్ చంద్రబోస్
16. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు ? ANSWER:- 1
1. మహాత్మ గాంధీ
2. జవహార్ లాల్ నెహ్రు
3. సరోజిని నాయడు
4. వీరెవరూ కాదు
17. భారత స్వతంత్ర్యోద్యమంలో మహాత్మ గాంధీ ప్రవే శించిన సంవత్సరం ? ANSWER:- 1
1. 1919
2. 1915
3. 1917
4. ఇవి ఏవీ కావు
18. భారతదేశంలో మహాత్మ గాంధీ సత్యాగ్రహ ఉద్య మాన్ని ఎక్కడ ప్రారంభించారు ? ANSWER:- 3
1. అహ్మదాబాద్
2. బార్డోలి
3. చంపారన్
4. ఖేడా
19. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించినవారు ? ANSWER:- 4
1. దాదాబాయి నౌరోజి
2. మోతిలాల్ నెహ్రూ
3. మదన్ మోహన్ మాలవియా
4. గోపాల కృష్ణ గోఖలే